Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. పరుగులు పెడుతున్న సిల్వర్‌ ధర..!

Silver Price Today: కొనుగోలుదారులకు షాకిచ్చింది వెండి. ఒక వైపు బంగారం ధరలాగే వెండి ధర కూడా పెరుగుతోంది. ఇక ఆదివారం వెండి ధర పరుగులు పెట్టింది..

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. పరుగులు పెడుతున్న సిల్వర్‌ ధర..!
Follow us

|

Updated on: Nov 07, 2021 | 5:22 AM

Silver Price Today: కొనుగోలుదారులకు షాకిచ్చింది వెండి. ఒక వైపు బంగారం ధరలాగే వెండి ధర కూడా పెరుగుతోంది. ఇక ఆదివారం వెండి ధర పరుగులు పెట్టింది. వెండి దీపాలు, వెండి విగ్రహాలు, వెండి పాత్రలు కొనుగోలు చేస్తుంటారు.  బంగారం లాగే వెండి కూడా ప్రాముఖ్యతనిస్తుంటారు మహిళలు. ఇక ఆదివారం (నవంబర్‌ 7)న దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.64,400. ► చెన్నైలో కిలో వెండి ధర రూ.68,700. ► ముంబైలో కిలో వెండి రూ.64,400. ► కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,400. ► బెంగళూరులో కిలో వెండి రూ.64,400. ► కేరళలో కిలో వెండి ధర రూ.68,700. ► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,600. ► విజయవాడలో రూ. 68,700 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ముఖ్య విషయం ఏంటంటే.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాముల ధర ఎంత పెరిగిందంటే..!

Telangana MLC: తెలంగాణలో కొత్త ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. పేర్లను ఖరారు చేసిన కేసీఆర్‌

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..