Petrol Diesel Price: పెట్రో పరుగులకు బ్రేకులు పడేదెన్నడో.. సామాన్యుడికి అందకుండా..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పరుగులు ఆగడం లేదు. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

Petrol Diesel Price: పెట్రో పరుగులకు బ్రేకులు పడేదెన్నడో.. సామాన్యుడికి అందకుండా..
Petrol Price
Follow us

|

Updated on: Nov 01, 2021 | 9:12 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పరుగులు ఆగడం లేదు. మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ హెచ్చు తగ్గులు కనిపించాయి. సోమవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం ధరల్లో మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 114.42గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 107.40గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.21గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.107.56గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 114.31గా ఉండగా.. డీజిల్ ధర రూ. 107.30గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.43గా ఉండగా.. డీజిల్ ధర రూ.107.68గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.91 ఉండగా.. డీజిల్ ధర రూ.107.93గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.24 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.106.52గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.116.27 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.108.55 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.115.06 ఉండగా.. డీజిల్ ధర రూ. 107.25గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.17లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.107.18గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.74గా ఉండగా.. డీజిల్ ధర రూ.108.41గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 116.27 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.108.15లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 109.69 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 98.42 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.50కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.106.62 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.110.15 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 101.56 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 106.35 ఉండగా.. డీజిల్ ధర రూ.102.59గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.113.56 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.104.50 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.61 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.108.39గా ఉంది.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఆడంబరాల కోసం అతిగా డబ్బు ఖర్చు చేస్తున్నారా.. భవిష్యత్తు కాలం ఎలా ఉంటుందో చెప్పిన చాణక్యుడు

Latest Articles
Horoscope Today: సమాజంలో ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది..
Horoscope Today: సమాజంలో ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది..
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్