Flipkart Big Saving Days Sale: స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? అదిరిపోయే ఆఫర్.. జస్ట్ రూ. 11 వేలకే..

|

Jul 16, 2023 | 8:20 PM

కొత్తటీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కళ్లు చెదిరే ఆఫర్స్‌తో మీ ముందుకొచ్చి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్. బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్ ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. స్మార్ట్ టీవీలపై 50 శాతం కంటే ఎక్కువ మొత్తంలో తగ్గింపునిస్తోంది. అవును, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది.

Flipkart Big Saving Days Sale: స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? అదిరిపోయే ఆఫర్.. జస్ట్ రూ. 11 వేలకే..
Smart Tv
Follow us on

కొత్తటీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కళ్లు చెదిరే ఆఫర్స్‌తో మీ ముందుకొచ్చి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్. బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్ ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్.. స్మార్ట్ టీవీలపై 50 శాతం కంటే ఎక్కువ మొత్తంలో తగ్గింపునిస్తోంది. అవును, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. జూలై 15న ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ సేల్ ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. అంటే జులై 15 నుంచి 19వ తేదీ వరకు ఈ ఆఫర్లు లైవ్‌లో ఉంటాయి. మీరు స్మార్ట్ టీవీ కొనాలని భావిస్తున్నట్లయితే.. ఇదే సరైన సమయం. అతి తక్కువ ధరకే, చాలా చౌకగా స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేయొచ్చు. స్మార్ట్ టీవీలపై ఫ్లిప్ కార్ట్ ఎలాంటి ఆఫర్లు ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Mi 5A 32 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ..

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో, షియోమి స్మార్ట్ టీవీ మోడల్‌పై 52 శాతం తగ్గింపు ధరను అందిస్తోంది. అంటే, తగ్గింపు తర్వాత ఈ టీవీని రూ. 11,999 లకే కొనుగోలు చేయొచ్చు. దీని వాస్తవ ధర రూ. 24,999 ఉంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. హెచ్‌డి రెడీ టీవీ, 1 జిబి ర్యామ్‌తో 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. బెటర్ డిస్‌ప్లే క్వాలిటీ కోసం కోసం డాల్బీ ఆడియో, వివిడ్ పిక్చర్ ఇంజన్‌తో 20W స్పీకర్లు కూడా ఉన్నాయి.

ఒక్క స్మార్ట్ టీవీనే కాదు.. అనేక ప్రోడక్ట్స్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్స్ ఇస్తోంది. మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్టెట్స్, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్, కిచెన్ ఇంటీరియర్ సహా అన్ని వస్తువులపై భారీ తగ్గింపునిస్తోంది. మీరూ ఓసారి లుక్కేసుకోండి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..