AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: డెడ్ లైన్ పూర్తి.. మీ పాన్ కార్డు యాక్టివ్‌లో ఉందో.. లేదో రెండు నిమిషాల్లో తెలుసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదే

ఆధార్‌ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో పాన్ కార్డు యాక్టివ్ అయిందేమోనని లింక్ చేసుకోనివారు భయపడుతున్నారు. అయితే మీరు పాన్ కార్డులో యాక్టివ్‌లో ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు.

Pan Card: డెడ్ లైన్ పూర్తి.. మీ పాన్ కార్డు యాక్టివ్‌లో ఉందో.. లేదో రెండు నిమిషాల్లో తెలుసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదే
Pan Card
Venkatrao Lella
|

Updated on: Jan 05, 2026 | 12:32 PM

Share

పాన్-ఆధార్ లింక్ చేసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకోసం 2025 డిసెంబర్ 31 వరకు టైమ్ ఇచ్చింది. ఆ గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో లింక్ చేసుకోనివారు పాన్ కార్డులు ఏమవుతాయనే చర్చ జరుగుతోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం డిసెంబర్ 31లోపు ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోవాల్సి ఉంది. ఆలోపు చేసుకోనివారు పాన్ కార్డులు రద్దు అవ్వడం లేదా ఇనాక్టివ్ కావడం జరుగుతుందని ఆదాయపు పన్నుశాఖ గతంలో తెలిపింది. గతంలో పలుమార్లు ఇన్‌కమ్ ట్యాక్స్ గడువు పొడిగించగా.. ఈసారి దీని గురించి ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు రాలేదు.

గడువు పొడిగింపు గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో లింక్ చేసుకోనివారి పాన్ కార్డులు పనిచేయకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీ పాన్ కార్డ్ యాక్టివ్‌లో ఉందా..? లేదా? అనేది ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అసవరం ఉంది. పాన్ కార్డు యాక్టివ్‌లో ఉందో లేదో తెలియక కొంతమంది భయపడుతున్నారు. కొన్ని నిమిషాల్లోనే మీరు ఆన్‌లైన్ ద్వారా మీ పాన్ కార్డు యాక్టివ్‌లో ఉందా..? లేదా ఇనాక్టివ్ అయిందా? అనే విషయం తెలుసుకోవచ్చు? అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

స్టేటస్ ఇలా తెలుసుకోవచ్చు

-incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి -హోమ్ పేజీలో క్విక్ లింక్స్ ఆప్షన్ ఎంచుకుని వెరిఫై పాన్ స్టేటస్ ట్యాబ్‌ను ఓపెన్ చేయండి -పాన్ నెంబర్ ,మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వివరాలు ఇవ్వండి -కంటిన్యూపై క్లిక్ చేయండి -ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిటేడ్‌పై క్లిక్ చేయండి -మీ పాన్ స్టేటస్ మీకు అక్కడ కనిపిస్తుంది -మీ పాన్ కార్డు యాక్టివ్‌లో ఉందా లేదా ఇనాక్టివ్ అయిందా అనే విషయం ఈ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు

పాన్ కార్డ్ ఇనాక్టివ్ అయితే..?

-బ్యాక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు -డెబిట్, క్రెడిట్ కార్డులు పొందలేరు -మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు -రూ.50 వేలకు మంచి క్యాష్ డిపాజిట్స్ చేయలేరు -ఒకరోజులో రూ.50 వేల కంటే ఎక్కువ బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా పే ఆర్డర్ చేయలేరు -రూ.10 వేలు వాటిన ఏ బ్యాంక్ లావాదేవీ నిర్వహించలేరు

భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
పండక్కి ఊరెళ్లేందుకు ట్రైన్‌ టిక్కెట్లు దొరకట్లేదా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?
టీ లవర్స్‌కు గుడ్ న్యూస్! ఈ జపాన్ చాయ్ గురించి తెలుసా?