ఈ రోజుల్లో బ్యాంకు లావాదేవీలు, అకౌంట్ తీయడం, రకరకాల లావాదేవీల కోసం పాన్ కార్డు తప్పనిసరి. పాన్ బ్యాంకింగ్, ఆదాయపు పన్ను రిటర్న్‌తో సహా ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటారు. అయితే పాన్ కార్డ్ నిష్క్రియంగా మారితే మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. పాన్ కార్డు పని చేయకుంటే మీకు బ్యాంకింగ్ లావాదేవీలు, ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడం, అనేక ఇతర ఆర్థిక పనులు చేయడం కష్టంగా ఉండవచ్చు. మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ చేయబడటానికి లేదా మూసివేయబడటానికి అనేక కారణాలు ఉండవచ్చు. నిష్క్రియ పాన్ కార్డ్‌ను ఎలా గుర్తించవచ్చు ..? పాన్‌ని మళ్లీ ఎలా యాక్టివేట్ చేయవచ్చో తెలుసుకుందాం.
PAN కార్డ్ ఇన్‌యాక్టివ్‌గా ఎందుకు మారుతుంది?
ఇన్‌యాక్టివ్ పాన్ కార్డ్‌ని గుర్తించండిలా:
ఇన్‌యాక్టివ్ పాన్ కార్డ్‌ని యాక్టివేట్ చేయడం ఎలా?
మీ పాన్ కార్డు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లయితే యాక్టివ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఆదాయపు పన్ను శాఖకు దరఖాస్తు చేసుకోండి. అసెస్సింగ్ ఆఫీసర్ (AO)కి లేఖ రాయండి, ఆదాయపు పన్ను శాఖకు అనుకూలంగా నష్టపరిహారం బాండ్‌ను పూరించండి. గత 3 సంవత్సరాలుగా డియాక్టివేటెడ్ పాన్‌ను ఉపయోగించి దాఖలు చేసిన ITRని కూడా సమర్పించండి. ప్రాంతీయ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో పత్రాలను సమర్పించండి. పాన్ కార్డ్ మళ్లీ యాక్టివేట్ కావడానికి దాదాపు 15 రోజులు పడుతుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి