ఉద్యోగినితో.. మెక్‌ డొనాల్డ్ సిఈవో అఫైర్.. కొంప ముంచిందా?

మెక్‌ డొనాల్డ్‌.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరల్డ్ బిగ్గెస్ట్‌ ఫాస్ట్ ఫుడ్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజంగా కూడా మెక్‌ డొనాల్డ్స్ పేరు ప్రఖ్యాతులు సాధించింది. తాజాగా.. ఈ సంస్థ.. సిఈవో స్టీవ్ ఈస్టర్ బ్రూక్‌ని తొలగించింది. కంపెనీకి చెందిన ఓ ఉద్యోగితో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్న కారణంగా ఆయనను తొలగించినట్టు మెక్‌డొనాల్డ్స్ సంస్థ తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. వ్యక్తిగత సంబంధాల కారణంగా.. కొంతమంది ప్రాణాలు తీస్తుంటే.. […]

ఉద్యోగినితో.. మెక్‌ డొనాల్డ్ సిఈవో అఫైర్.. కొంప ముంచిందా?
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2019 | 12:34 PM

మెక్‌ డొనాల్డ్‌.. గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరల్డ్ బిగ్గెస్ట్‌ ఫాస్ట్ ఫుడ్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజంగా కూడా మెక్‌ డొనాల్డ్స్ పేరు ప్రఖ్యాతులు సాధించింది. తాజాగా.. ఈ సంస్థ.. సిఈవో స్టీవ్ ఈస్టర్ బ్రూక్‌ని తొలగించింది. కంపెనీకి చెందిన ఓ ఉద్యోగితో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్న కారణంగా ఆయనను తొలగించినట్టు మెక్‌డొనాల్డ్స్ సంస్థ తెలిపింది.

వివరాల్లోకి వెళ్తే.. వ్యక్తిగత సంబంధాల కారణంగా.. కొంతమంది ప్రాణాలు తీస్తుంటే.. మరికొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా.. ఇప్పుడు ఈ వ్యక్తిగత సంబంధాలే మెక్‌ డొనాల్డ్స్ సంస్థ సిఈవో.. ఈస్టర్ కొంప ముంచాయి. ఆయన సంబంధాలు.. సంస్థ విధివిధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని భావించిన బోర్డ్‌ఆఫ్ డైరెక్టర్స్.. ఈస్టర్ బ్రూక్‌‌ని బాధ్యతల నుంచి తొలగించారు. సంస్థలో ఉన్న ఉద్యోగినితో ఆయన సన్నిహితంగా ఉంటూ.. మరికొంతమందితో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా.. ఈ తప్పును ఆయనే ఒప్పుకోవడంతో.. మెక్‌డొనాల్డ్స్ బోర్డు సభ్యులు అతన్ని విధుల నుంచి తొలగించారు. దీంతో.. ఇప్పటి నుంచి ఈస్టర్‌కి.. మెక్‌డొనాల్డ్స్ సంస్థకు ఎలాంటి సంబంధాలు ఉండవని బోర్డు సభ్యులు తేల్చి చెప్పేశారు.

కాగా.. 2015 నుంచి స్టీవ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా ఉన్నారు. స్టీవ్ నేతృత్వంలోనే మెక్‌ డొనాల్డ్స్ వాటాల ధర రెట్టింపు అయ్యింది. అయితే.. అప్పుడు అమ్మకాలు కాస్త తగ్గినా.. తరువాత నుంచి మంచి ఫేమ్‌తో దూసుకెళ్లింది. అయితే.. ఇప్పటి నుంచి మెక్‌డొనాల్డ్స్ సిఈవోగా క్రిస్ కెంప్ జింక్సీకి కొనసాగనున్నారు.

Latest Articles
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..

అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..

మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!

భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!

ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?

రేవణ్ణను రెండో రోజు విచారించిన సిట్‌
రేవణ్ణను రెండో రోజు విచారించిన సిట్‌
బాంబుల్లా పేలుతున్న ఉడకబెట్టిన గుడ్లు.. కారణం ఇదే!

ఐఫోన్ డ్రీమ్‌ నిజం చేసుకునే ఛాన్స్‌.. ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్

ముంబైతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. తుది జట్లలో కీలక మార్పులు
ముంబైతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. తుది జట్లలో కీలక మార్పులు
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే

రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!

అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.

ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు

విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!

మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..