
EPFO Claim Rejection: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది మీరు భవిష్యత్తు కోసం ఆర్థికంగా బలంగా మారడానికి సహాయపడే పొదుపు పథకం. అయితే, అత్యవసర పరిస్థితుల్లో కొన్నిసార్లు పీఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బులో కొంత భాగాన్ని ఉపసంహరించుకోవచ్చు. దీనికి పీఎఫ్ క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు క్లెయిమ్ దాఖలు చేసినప్పటికీ తిరస్కరిస్తుంటుంది.
ఇలాంటి సమయాల్లో ప్రజలు తరచుగా భయాందోళనలకు గురవుతారు. అయితే EPF క్లెయిమ్ తిరస్కరణలు చాలా మంది అనుకున్నదానికంటే చాలా సాధారణం. కొన్నిసార్లు, చిన్న తప్పులు లేదా అజాగ్రత్త, సరిపోలని వివరాలు లేదా సాంకేతిక ఇబ్బందుల కారణంగా క్లెయిమ్‌లు తిరస్కరించవచ్చు. మీ క్లెయిమ్ తిరస్కరిస్తే మీరు మొదట ఏమి చేయాలో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: EPFO: మీ పీఎఫ్ ఖాతాలో లక్ష రూపాయలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? దీన్ని ఎలా లెక్కిస్తారు?
పీఎఫ్ క్లెయిమ్ తిరస్కరణకు అనేక కారణాలు ఉండవచ్చు:
మీ పీఎఫ్ క్లెయిమ్ తిరస్కరిస్తే ముందుగా ఆన్‌లైన్‌లో స్థితిని తనిఖీ చేసి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించండి. తర్వాత కేవైసీ (పేరు, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాలు)లో ఏవైనా లోపాలు లేదా యజమాని ఆమోదం లేకపోవడం సరిచేసి, UAN పోర్టల్ ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోండి. సమస్య కొనసాగితే మీరు EPFiGMS పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లేదా EPFO కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
ఇది కూడా చదవండి: విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈ నెలలో పాఠశాలలకు వరుస సెలవులు.. ఎప్పుడంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి