AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: ఆల్‌టైమ్‌ హైకి బంగారం ధరలు

బాబోయ్ బంగారం...! పట్టపగ్గాల్లేకుండా బంగారం పరుగులు పెడుతోంది. ఆల్‌ టైమ్‌ హైకి చేరిన గోల్డ్‌ రేట్స్‌ చేరాయి. సంపన్నుల గుండెలు సైతం గుబేల్‌మనేలా చేస్తోంది...! ముట్టుకోవాలంటేనే మంట పుట్టిస్తోంది...! ఆల్‌ టైమ్‌ హైకి చేరిన గోల్డ్‌ రేట్స్‌కి సంబంధించిన డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Gold Rate: ఆల్‌టైమ్‌ హైకి బంగారం ధరలు
Gold And Silver Price
Ram Naramaneni
|

Updated on: Apr 11, 2025 | 10:14 PM

Share

బంగారం ధర సంపన్నుల గుండెలు సైతం గుబేల్‌మనేలా చేస్తోంది. ముట్టుకోవాలంటేనే మంట పుట్టిస్తోంది. గత రికార్డ్స్‌ అన్ని చెరిపేసి ఆల్‌ టైమ్‌ హైకి చేరుకున్నాయి గోల్డ్‌ రేట్స్‌. పట్టపగ్గాల్లేకుండా బంగారం పరుగులు పెడుతోంది. లక్ష రూపాయలకు చేరువలో పసిడి ధర చేరుకుంది. శుక్రవారం సాయంత్రానికి 10 గ్రాముల 24 క్యారెట్స్‌ గోల్డ్‌ 96 వేల 540 రూపాయల ధర పలికింది. దీంతో కేవలం 2 రోజుల్లోనే 6 వేల రూపాయలు పెరిగినట్లయింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త టారిఫ్స్ ప్రకటించగా.. బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మారి రేట్లు పుంజుకున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కిందటిసారి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. దేశీయంగా కూడా ఇవాళే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి రేట్లు చేరాయి. ట్రంప్‌ సుంకాలతో మున్ముందు ఆర్థిక అనిశ్చితులు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి.

గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ట్రంప్‌ వాణిజ్య యుద్ధంతో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య ట్రేడ్‌వార్‌ పీక్‌స్టేజ్‌కి చేరింది. తగ్గేదే లే అన్నట్టు ఇరు దేశాలు సై అంటే సై అంటున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు రిస్క్‌లేని బంగారం వైపు మళ్లడంతో ధరలు భగ్గుమంటున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇటు హీరోయిన్‌గా అటు లాయర్‌గా..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..
ఇంటి పైకప్పుపై ఈ పక్షులు కనిపిస్తున్నాయా? శకున శాస్త్రం ప్రకారం..