AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తగ్గిన గోల్డ్ రేట్స్.. తులం ఎంత అంటే?

మహిళలు గుడ్ న్యూస్. నేడు గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ప్రస్తుతం గోల్డ్ కొనుగోలు చేయడం అనేది ఓ సాహసమే. ఎందుకంటే గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర లక్ష మార్క్ దాటిన విషయం తెలిసిందే. కాగా, నేడు మంగళవారం మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 12, 2025 | 6:36 AM

Share
ఆగస్టు 12, 2025న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,270 గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,740గా ఉంది.

1 / 5
ఆగస్టు 11, 2025 సోమవారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,280గా ఉండగా,నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.102,270గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.93,750గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.93,740గా ఉంది.

2 / 5
Gold

Gold

3 / 5
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.102,270ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.93,740లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,26,900 లుగా ఉంది.

4 / 5
వరంగల్ జిల్లాలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.102,270, 22 క్యారెట్ల ధర రూ. 93,740గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,26,900లుగా ఉంది.

5 / 5
Follow Us
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా

ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా

నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్

మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా

దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?

బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌

నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..

క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే

ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా

ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!