Gold Price Today(08-02-2021): స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. . హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా..

Gold Prices Today(08-02-2021): కోవిడ్‌ మహమ్మారి వచ్చిన తర్వాత పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గతంలో 56వేలకు వరకు చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం ...

Gold Price Today(08-02-2021): స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. . హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా..
Follow us
Subhash Goud

|

Updated on: Feb 08, 2021 | 6:42 AM

Gold Prices Today(08-02-2021): కోవిడ్‌ మహమ్మారి వచ్చిన తర్వాత పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గతంలో 56వేలకు వరకు చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం 48 వరకు దిగి వస్తోంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. ఇక దేశీయంగా గత ఐదారు రోజులుగా బంగారం తగ్గుతూ వస్తోన్న బంగారం ధర సోమవారం పది రూపాయల మేర తగ్గింది. బడ్జెట్ తో తగ్గించిన దిగుమతి సుంకంతో పసిడి కొంత మేర దిగి వచ్చింది. అయితే బంగారం కొనుగోలు పెరిగితే..మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించినట్లుగానే జరుగుతుంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070 ఉంది. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,210 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,410 ఉంది. అలాదే దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,160 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,730 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,490 ఉంది. ఇక కేంద్ర బడ్జెట్‌లో బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను తగ్గిస్తామని ప్రతిపాదించడంతో పసిడిపై ప్రభావం పడిందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Also Read: LIC Policy Holders: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. త్వరలో రానున్న ఎల్‌ఐసీ ఐపీవో వీళ్లకే ప్రాధాన్యత

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్