AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

Gold Price Today: అంతర్జాతీయ మార్కెట్లు, డాలర్ బలం, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, పారిశ్రామిక డిమాండ్, డాలర్ స్థానం, పెట్టుబడిదారుల డిమాండ్ ద్వారా బంగారం ధరలను నిర్ణయిస్తారు..

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
Today Gold Price
Subhash Goud
|

Updated on: Mar 30, 2026 | 6:26 AM

Share

Gold and Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా భారీ స్థాయిలో దిగి వస్తున్న బంగారం, వెండి ధరలతో ఎంతో ఊరట కలిగిస్తోంది. అయితే రెండు రోజులుగా మాత్రం మళ్లీ పెరుగుతోంది. ఇక మార్చి 30వ తేదీన సోమవారం మాత్రం అతి స్వల్పంగా తగ్గింది. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,080 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,740 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,740 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద ఉంది.
  2. ఇక విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,740 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ధరలు ట్రేడవుతున్నాయి.
  3. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,740 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,740 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,010 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,590 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,740 వద్ద కొనసాగుతోంది.
  7. ఇక ముంబై, ఢిల్లీ, బెంగళూరులలో కిలో వెండి ధర రూ.2.44.900 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లు, డాలర్ బలం, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, పారిశ్రామిక డిమాండ్, డాలర్ స్థానం, పెట్టుబడిదారుల డిమాండ్ ద్వారా బంగారం ధరలను నిర్ణయిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భారత్ నుండి అమెరికాకు నడక దారి!రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తే చాలు
భారత్ నుండి అమెరికాకు నడక దారి!రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తే చాలు
ఇదొక్క ట్రిక్ తెలిస్తే.. ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు!
ఇదొక్క ట్రిక్ తెలిస్తే.. ఏసీ లేకుండానే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు!
రూ.15వేలలోపు చెల్లింపులు చేస్తున్నారా..? ఆర్బీఐ ఊరట..
రూ.15వేలలోపు చెల్లింపులు చేస్తున్నారా..? ఆర్బీఐ ఊరట..
సెంచరీ కొట్టావ్ సామీ.. ఇంకేం నేర్చుకుంటావ్?
సెంచరీ కొట్టావ్ సామీ.. ఇంకేం నేర్చుకుంటావ్?
మనీ ప్లాంట్‌తో ఈ మొక్క నాటితే ఇంట్లో సంపద పెరుగుతుందా? వాస్తు..
మనీ ప్లాంట్‌తో ఈ మొక్క నాటితే ఇంట్లో సంపద పెరుగుతుందా? వాస్తు..
ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు
ఈ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీని చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్యలు
ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే..
ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే..
ప్రతీ మూడు నిమిషాలకు మెట్రో సర్వీస్.. హైదరాబాద్ మెట్రో డెసిషన్
ప్రతీ మూడు నిమిషాలకు మెట్రో సర్వీస్.. హైదరాబాద్ మెట్రో డెసిషన్
కోడి కాళ్లను ఇలా కూడా వాడొచ్చా? దోస్త్‌కి ఇష్టమైన ఫ్లవర్‌ బొకే!
కోడి కాళ్లను ఇలా కూడా వాడొచ్చా? దోస్త్‌కి ఇష్టమైన ఫ్లవర్‌ బొకే!
అప్పుడు చాహల్.. ఇప్పుడు రబాడ.. ఇలా కెమెరాకు దొరికారు..
అప్పుడు చాహల్.. ఇప్పుడు రబాడ.. ఇలా కెమెరాకు దొరికారు..