AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

Gold, Silver Price Today: మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారం, వెండికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలయాల్లో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. మార్చి 9వ తేదీన..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
Gold Price
Subhash Goud
|

Updated on: Mar 09, 2026 | 6:21 AM

Share

Gold, Silver Price Today: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల మధ్య, ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. అయితే గత రెండు, మూడు రోజులు నుంచి కాస్త దిగి వస్తోంది. అంతకు ముందు బంగారం 2 శాతానికి పైగా పెరిగింది. వెండి ధరలు కూడా 3 శాతానికి పైగా పెరిగాయి. అయితే, భారతీయులకు ఉపశమనం కలిగించే విధంగా, దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. అయితే మార్చి 9వ తేదీన దేశీయంగా తులం బంగారంపై అతి స్వల్పంగా అంటే పది రూపాయాలు మాత్రమే తగ్గింది. అదే వెండిపై కేవలం వంద రూపాయలు మాత్రమే తగ్గుముఖం పట్టింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు వివరాలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,990 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,990 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,790 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,014 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,990 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,170 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,490 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,990 వద్ద కొనసాగుతోంది.
  7. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,990 వద్ద కొనసాగుతోంది.
  8. ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళలలో కిలో వెండి ధర రూ.2,89,900 ఉండగా, ఇతర నగరాల్లో రూ.2,84,900 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us