AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: దిగి వస్తున్న బంగారం ధరలు.. వెండి ధర ఎంతంటే..

Gold, Silver Prices Today: తాజాగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే వార్తలు నెమ్మదిగా తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ బలపడటంతో బంగారం ధర మళ్ళీ తగ్గడం..

Gold Price Today: దిగి వస్తున్న బంగారం ధరలు.. వెండి ధర ఎంతంటే..
Today Gold Rates
Subhash Goud
|

Updated on: Jul 07, 2026 | 6:30 AM

Share

Gold Price Today: ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, జూలై 7వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,390 వద్ద కొనసాగుతోంది. అలాగే ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,710 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,540 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,390 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,390 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,590 వద్ద కొనసాగుతోంది. అలాగే కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,390 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, కేరళలో రూ.2,49,900 ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర ప్రాంతాల్లో రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది.

తాజాగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే వార్తలు నెమ్మదిగా తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా డాలర్ విలువ బలపడటంతో బంగారం ధర మళ్ళీ తగ్గడం ప్రారంభించింది. అయితే అమెరికాలో జాబ్స్ మార్కెట్ సానుకూలమైన ఫలితాలు రాని కారణంగా అమెరికా ఫెడరల్ రిజర్వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం లేదా తగ్గించే అవకాశం ఉన్నట్లు వార్తలు బలపడుతున్నాయి ఈ నేపథ్యంలో కూడా బంగారం ధరలు పెరిగేందుకు దోహదపడే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us