AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..!

Gold, Silver Prices Today: బంగారం ధరలు దేశీయ మార్కెట్లలో గమనించినట్లయితే ప్రస్తుతం ఆషాడ మాసం నడుస్తోంది. ఈ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉండవు కాబట్టి బంగారు ఆభరణాల దుకాణాల వారు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా పలు దుకాణాల వారు..

Gold Price Today: భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..!
బంగారం, వెండి ధరల పెరుగుదలకు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఒక ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. అంతేకాకుండా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలని నిర్ణయించింది. డాలర్ కూడా బలహీనపడుతుండటం, బంగారం, వెండికి మద్దతునిస్తోంది.
Subhash Goud
|

Updated on: Aug 04, 2026 | 6:33 AM

Share

Gold, Silver Prices Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులు బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆగస్ట్‌ 4వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

బంగారం ధరలు దేశీయ మార్కెట్లలో గమనించినట్లయితే ప్రస్తుతం ఆషాడ మాసం నడుస్తోంది. ఈ మాసంలో పెళ్లిళ్లు ఎక్కువగా ఉండవు కాబట్టి బంగారు ఆభరణాల దుకాణాల వారు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా పలు దుకాణాల వారు బంగారం పైన డిస్కౌంట్ లో అందిస్తున్నారు. గడిచిన ఏడాదికాలంగా బంగారం ధర విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో కస్టమర్లు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం తగ్గించేసారని ఇప్పటికే గణాంకాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: QR కోడ్‌ మూలల్లో ఆ 3 బాక్స్‌లు ఎందుకుంటాయి? వాటి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

  1. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,210 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,190 వద్ద కొనసాగుతోంది.
  2. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,360 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,340 వద్ద కొనసాగుతోంది.
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,210 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,190 వద్ద కొనసాగుతోంది.
  4. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,210 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,190 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,560 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,510 వద్ద కొనసాగుతోంది.
  6. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,210 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,190 వద్ద కొనసాగుతోంది.
  7. ఇక వెండి విషయానికొస్తే..కిలో వెండిపై కూడా సల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కేజీ సిల్వర్‌ ధర రూ.2,34,900 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చదవండి: UPI New Rule: మారనున్న UPI చెల్లింపు విధానం.. భారీ ప్లాన్‌కు సిద్ధమవుతున్న ఆర్బీఐ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రబ్బర్ తెల్లగా వస్తే టైర్ ఎందుకు నల్లగా ఉంటుంది?
రబ్బర్ తెల్లగా వస్తే టైర్ ఎందుకు నల్లగా ఉంటుంది?
FDలో డబ్బులు పెడుతున్నారా? వయసును బట్టి మారే ఈ రూల్స్ తెలుసుకోండి
FDలో డబ్బులు పెడుతున్నారా? వయసును బట్టి మారే ఈ రూల్స్ తెలుసుకోండి
ఇరుముడి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
ఇరుముడి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు..
శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు..
ఓరేయ్.. ఎంతపని చేశావురా.. అందరూ తినే ఆయిల్‌ ట్యాంక్‌లోకి దిగి
ఓరేయ్.. ఎంతపని చేశావురా.. అందరూ తినే ఆయిల్‌ ట్యాంక్‌లోకి దిగి
శ్రీలంక పై గెలిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్లేస్ ఇదే
శ్రీలంక పై గెలిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ప్లేస్ ఇదే
దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన
దేశంలో పెరుగుతున్న H1N1 కేసులు.. ICMR కీలక ప్రకటన
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
మహిళను ముక్కలుగా నరికి బిర్యానీ గిన్నెలో దాచిపెట్టారు..
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పునాది నుంచి స్లాబ్ వరకు ఒక పిల్లర్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!
స్నేహితుల ఇంటికి వెళ్లిన బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి!