Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంతంటే..

Gold Price Today: అమెరికా వాణిజ్య సుంకాల గడువు ముగుస్తుండటంతో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై అనిశ్చితి నెలకొంది. ఈ కారణంగానే మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని, ఇది బంగారం ధరలపై ఒత్తిడి పెంచిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ నిపుణుడు జతిన్ త్రివేది చెబుతున్నారు. అలాగే..

Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ఎంతంటే..
Dubai Gold: బంగారం, వెండి కొనాలనే ఆలోచన వచ్చినప్పుడల్లా దుబాయ్ ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఎందుకంటే భారతదేశంలో కంటే అక్కడ బంగారం చౌకగా ఉంటుంది. మీరు కూడా బంగారం కొనాలని ప్లాన్ చేసుకుంటే ఈ వార్త ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది. జూలై 9న దుబాయ్‌లో బంగారం ఎంత రేటుకు లభిస్తుందో, భారతదేశంతో పోలిస్తే రేటులో తేడా ఏమిటో తెలుసుకుందాం.

Updated on: Jul 08, 2025 | 6:38 AM

భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆల్‌టైమ్ గరిష్టానికి చేరిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం దిగి వస్తున్నాయి. గత వారం రోజులుగా లక్ష రూపాయలను దాటేసిన బంగారం ప్రస్తుతం 98 వేలకు దిగువన చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో జులై 8న ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 98, 280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.90,090కి చేరింది. మన భారతీయ సాంప్రదాయంలో పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. వివిధ పండగలు, శుభకార్యలయాల సమయంలో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. అయితే నిన్నటితో పోల్చుకుంటే తులంపై దాదాపు 400 వరకు తగ్గుముఖం పట్టింది. వెండి ధర కిలోకు లక్షా 9,900 వద్ద ఉంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Tech Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి.. ఏంటో తెలుసా?

  1. చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.
  2. ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,430, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,240 ఉంది.
  5. హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.
  6. విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.
  7. బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.
  8. కోల్‌కతా: 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 98,280, ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,090 ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. అందుకే వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఇది కూడా చదవండి: Viral Video: ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను నిమిషాల్లోనే పట్టేసిన మహిళా ఆఫీసర్.. చూస్తేనే జడుసుకుంటారు

ఇది కూడా చదవండి: Car Mileage: మీరు కారు మైలేజీ పెరగాలా? అద్భుతమైన ట్రిక్స్‌ మీ కోసం!

అమెరికా వాణిజ్య సుంకాల గడువు ముగుస్తుండటంతో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై అనిశ్చితి నెలకొంది. ఈ కారణంగానే మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని, ఇది బంగారం ధరలపై ఒత్తిడి పెంచిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ నిపుణుడు జతిన్ త్రివేది చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి