AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!

Gold, Silver Prices Today: రాఖీ పౌర్ణమి సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లకు సాధారణంగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో పండుగకు ఒక రోజు ముందు ధరలు స్వల్పంగా తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ డిమాండ్..

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!
Today Gold Rate
Subhash Goud
|

Updated on: Aug 28, 2026 | 6:27 AM

Share

Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్న తరుణంలో కాస్త ఊరటనిచ్చాయి. తాజాగా ఆగస్ట్‌ 28వ తేదీన బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం తులం ధర రూ.1.60 లక్షలు దాటేసింది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు మహిళలు, పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమలలో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. ఈ సమయాల్లో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి.

అయితే తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద వద్ద కొనసాగుతోంది. అంటే నిన్నటితో పోలిస్తే వెయ్యి రూపాయల వరకు దిగి వచ్చింది. ఇక వెండి విషయానికొస్తే.. కిలోపై స్వల్పంగానే తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో గ్రాము ధర రూ.2,59,900 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో మాత్రం కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,64,900 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 412 రోజుల వ్యాలిడిటీ..!

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,120 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,540 వద్ద కొనసాగుతోంది.
  2. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
  3. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
  4. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
  2. వరంగల్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
  3. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.
  4. విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,970 ఉండగా, 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.1,49,390 వద్ద కొనసాగుతోంది.

రాఖీ పౌర్ణమి సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లకు సాధారణంగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో పండుగకు ఒక రోజు ముందు ధరలు స్వల్పంగా తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, దేశీయ డిమాండ్, రూపాయి మారకం విలువ వంటి అంశాల ఆధారంగా బంగారం ధరల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: September Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us