Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Price Today

Updated on: Sep 21, 2021 | 6:02 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల నుంచి పసిడి ధరలు దిగివస్తున్నాయి. అయితే తాజాగా బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,130 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,130గా కొనసాగుతోంది. తాజాగా తులం బంగారంపై రూ.260 మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,580గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,130 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,130గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,230గా ఉంది.

Also Read:

Gold Price: సెప్టెంబర్‌ 22 తర్వాత బంగారం ధరలు మరింతగా దిగిరానున్నాయా..? కారణం ఇదేనా..?

Credit Card: ఈ బ్యాంకు క్రెడిట్ కార్డు తీసుకుంటే ఉచితంగా హెల్త్‌ చెకప్‌.. వీటిలో భారీ డిస్కౌంట్‌..!

Loading...
Unable to load recommendations.
Follow Us