Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో..

Gold Rates Today: బంగారం ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు

Gold Price Today: బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో..
gold-price-today

Updated on: Aug 15, 2021 | 6:44 AM

Gold Rates Today: బంగారం ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు ప్రత్యేకంగా వాటి ధరల వైపు దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ ఇటీవల స్వల్పంగా తగ్గుతూ వచ్చిన ధరలు తాజాగా పెరుగుతున్నాయి. ఆదివారం కూడా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ.290 మేర ధర పెరిగింది. దేశీయంగా పరిశీలిస్తే.. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 46,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,150 గా ఉంది. అయితే.. దేశంలోని ప్రధాన నగరాల్లో, హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380లుగా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 లుగా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 లుగా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000లుగా ఉంది.

Also Read:

Independence Day 2021 Live: 75 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు చాలా స్పెషల్.. ఎర్రకోటపై రెపరెపలాడనున్న త్రివర్ణ పతాకం.. షెడ్యూల్ వివరాలు..

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తేనీటి విందు.. చిత్రాలు…

Loading...
Unable to load recommendations.
Follow Us