AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్‌గా పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల రేట్లు రికార్డు స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత క్రమంగా దిగివచ్చాయి.. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. అయితే.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే..
Gold, Silver Rates: మీరు బంగారం, వెండిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వార్త మీ కోసమే. సోమవారం, జూన్ 1, 2026న బంగారం, వెండి ధరలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ మార్కెట్ పోకడలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి స్థానం, దేశీయ డిమాండ్ అన్నీ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా తులం బంగారం ధరపై భారీగా తగ్గింది. ఏకంగా 820 రూపాయల వరకు దిగి వచ్చింది. వెండి అయితే కాస్త పెరిగింది.
Shaik Madar Saheb
|

Updated on: May 30, 2026 | 6:44 AM

Share

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నాన్ స్టాప్‌గా పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల రేట్లు రికార్డు స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత క్రమంగా దిగివచ్చాయి.. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 1600 మేర ధర పెరిగింది. అయితే.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. శనివారం (మే 30, 2026 ) ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 10 మేర పెరిగి, రూ.1,57,650 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 పెరిగి.. రూ.1,44,510 గా ఉంది.

వెండి కిలోపై రూ.100 మేర పెరిగి.. రూ.2,80,100 గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,57,650, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,44,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,90,100 ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,57,650, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,44,510 ఉంది. వెండి కిలో ధర రూ.2,90,100 ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,57,650, 22 క్యారెట్ల ధర రూ.1,44,660 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,80,100 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,57,650, 22 క్యారెట్ల ధర రూ.1,44,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,80,100 లుగా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,59,290, 22 క్యారెట్ల ధర రూ.1,46,010 ఉంది. వెండి కిలో ధర రూ.2,90,100 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,57,650, 22 క్యారెట్ల ధర రూ.1,44,510 ఉంది. వెండి కిలో ధర రూ.2,80,100 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్