Gold-Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దేశవ్యాప్తంగా ఈరోజు గోల్డ్‌, సిల్వర్‌ రేట్ ఇలా ఉంది..

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు...

Gold-Silver Rates Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దేశవ్యాప్తంగా ఈరోజు గోల్డ్‌, సిల్వర్‌ రేట్ ఇలా ఉంది..
Gold And Silver Price
Follow us

|

Updated on: Apr 05, 2021 | 6:31 AM

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు హెచ్చు, తగ్గులతో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక గతకొన్ని రోజులగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 55 వేలకు చేరుకున్న తులం బంగారం ధర ఇప్పుడు మళ్లీ రూ.47 వేలకు దిగువకు చేరుకుంది. ఇక తాజాగా సోమవారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 10 పెరిగి.. 44,410గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 48,450 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 65,010గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 43,910 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,910 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,010 గా ఉంది.

* కర్నాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,260 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,100 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 65,910 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,780 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,670 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,710గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,260 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,100 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,710 గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,260 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,100 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 69,710 గా ఉంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,260 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,100 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 69,710గా ఉంది.

Also Read: తక్కువ ధరలో ఏసీ.. ఎక్కడైనా పెట్టొచ్చు.. మరెక్కడికైనా తీసుకెళ్లొచ్చు.. ఈజీ ప్రాసెస్.. రేట్‌ ఎంతో తెలుసా..?

Bank Of Baroda: ‘పచ్చదనం’ భూమికే కాదు మీ నెట్‌ బ్యాంకింగ్‌కు అవసరమంటోన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. ఇంతకీ ఏంటా పచ్చదనం..

D Mart: మధ్యతరగతి ప్రజల మధ్యలో..డిస్కౌంట్ ల గాలం! సూపర్ సేల్స్ మంత్రం డీ మార్ట్!

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్