AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: వామ్మో.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: బంగారం ధర భారీగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధర ఆల్‌టైం హైకి చేరింది.. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.6 వేలు పెరిగింది.. గోల్డ్ రేట్‌.. ప్రస్తుతం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా ఎనిమిది వేల 490కి చేరింది. అయితే.. బంగారంతోపాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది.

Gold Rate Today: వామ్మో.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price
Shaik Madar Saheb
|

Updated on: Sep 07, 2025 | 6:43 AM

Share

Gold And Silver Price In Hyderabad – Vijayawada: బంగారం ధర భారీగా పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా బంగారం ధర ఆల్‌టైం హైకి చేరింది.. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.6 వేలు పెరిగింది.. గోల్డ్ రేట్‌.. ప్రస్తుతం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా ఎనిమిది వేల 490కి చేరింది. అయితే.. బంగారంతోపాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. షేర్‌‌ మార్కెట్‌ నుంచి బులియన్‌ మార్కెట్‌కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు రూపాయి బలహీనపడడం వల్ల దిగుమతి ధరపై ప్రభావం చూపిస్తోంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ ఓవైపు.. బంగారం ధర ఇంకా పెరుగుతుందన్న వదంతుల వల్ల డిమాండ్‌ అమాంతం పెరిగిపోయి ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు ఈ ఏడాది 42శాతం పెరిగింది వెండి ధర..

కాగా.. దేశీయంగా 07 సెప్టెంబర్ 2025 ఆదివారం బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి..

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,490 ఉంది

22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.99,450 గా ఉంది.

వెండి కిలో ధర రూ.1,28,000లుగా ఉంది.

అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,490 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.99450గా ఉంది. వెండి కిలో ధర రూ.1,38,000 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,08,490 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.99450గా ఉంది. వెండి కిలో ధర రూ.1,38,000 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగార ధర 1,08,620, 22 క్యారెట్ల ధర రూ.99600లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,28,000లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగార ధర 1,08,490, 22 క్యారెట్ల ధర రూ.99,450లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,28,000లుగా ఉంది.

చెన్నైలో 24క్యారెట్ల బంగారం ధర రూ.1,09,150 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,00,050గా ఉంది. వెండి కిలో ధర రూ.1,38,000 గా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!