AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: అలర్ట్.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold And Silver Price In Hyderabad - Vijayawada: బంగారం, వెండి ధర అంతకంతకూ పెరుగుతోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. బంగారం పది గ్రాముల ధర రూ.లక్షా పదివేల మార్క్ దాటి పరుగులు పెడుతుండగా.. వెండి కిలో ధర రూ.లక్షా 40వేల మార్క్ కు చేరుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి, ట్రంప్ సుంకాల ప్రభావంతో..

Gold Price Today: అలర్ట్.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Shaik Madar Saheb
|

Updated on: Sep 10, 2025 | 6:40 AM

Share

Gold And Silver Price In Hyderabad – Vijayawada: బంగారం, వెండి ధర అంతకంతకూ పెరుగుతోంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. బంగారం పది గ్రాముల ధర రూ.లక్షా పదివేల మార్క్ దాటి పరుగులు పెడుతుండగా.. వెండి కిలో ధర రూ.లక్షా 40వేల మార్క్ కు చేరుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి, ట్రంప్ సుంకాల ప్రభావంతో.. షేర్‌‌ మార్కెట్‌ నుంచి బులియన్‌ మార్కెట్‌కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని.. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కాగా.. తాజాగా కూడా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి.. దేశీయంగా సెప్టెంబర్ 10 2025.. బుధవారం ఉదయం 6 గంటలకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

  • 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.10 మేర ధర పెరిగి.. రూ.1,10,300 గా ఉంది..
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 మేర ధర తగ్గి.. రూ.1,01,100 కి చేరుకుంది.
  • వెండి కిలో ధర రూ.100 మేర ధర పెరిగి.. రూ.1,30,000లుగా ఉంది.

అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,300 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,01,110 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,39,900 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,10,300 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,01,110 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,39,900 గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగార ధర 1,10,450, 22 క్యారెట్ల ధర రూ.1,01,260 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,30,100లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగార ధర 1,10,300, 22 క్యారెట్ల ధర రూ.1,01,110 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,30,100లుగా ఉంది.

చెన్నైలో 24క్యారెట్ల బంగారం ధర రూ.1,10,740 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,01,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,39,900 గా ఉంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు