AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తాజా రేట్లు ఇవే..

Gold Price in Hyderabad: బంగారం ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పరుగులు పెడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బులియన్ మార్కెట్‌లో పసిడి 90మార్క్‌కు చేరువవ్వగా.. వెండి లక్షా 10వేల మార్క్ దాటి పరుగులు తీస్తోంది.. వాస్తవానికి పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది.

Gold Rate Today: గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తాజా రేట్లు ఇవే..
Shaik Madar Saheb
|

Updated on: Mar 18, 2025 | 6:30 AM

Share

బంగారం ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పరుగులు పెడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బులియన్ మార్కెట్‌లో పసిడి 90మార్క్‌కు చేరువవ్వగా.. వెండి లక్షా 10వేల మార్క్ దాటి పరుగులు తీస్తోంది.. వాస్తవానికి పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. కొన్నిసార్లు ధరలు పెరిగితే, మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి.. తాజాగా.. పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది.. మంగళవారం (18 మార్చి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.82,090, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.89,550 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,02,800లుగా ఉంది. బంగారంపై రూ.10 మేర, వెండి రూ.100 మేర ధర తగ్గింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,090, 24 క్యారెట్ల ధర రూ.89,550 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,090, 24 క్యారెట్ల ధర రూ.89,550

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,240, 24 క్యారెట్ల ధర రూ.89,700 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,090, 24 క్యారెట్ల ధర రూ.89,550 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.82,090, 24 క్యారెట్ల రేటు రూ.89,550 గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.82,090, 24 క్యారెట్ల ధర రూ.89,550 గా ఉంది.

వెండి ధరలు..

  • హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,11,800
  • విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,11,800
  • ఢిల్లీలో వెండి కిలో ధర రూ.102,800 లుగా ఉంది.
  • ముంబైలో రూ.102,800 గా ఉంది.
  • బెంగళూరులో రూ.102,800లుగా ఉంది.
  • చెన్నైలో రూ.1,11,800 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు