Gold Silver Price: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్స్‌.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.

|

Jun 24, 2022 | 6:48 AM

Gold Silver Price: బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. బుధవారం తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు గురువారం నాటికి భారీగా పెరిగాయి. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల...

Gold Silver Price: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన గోల్డ్‌ రేట్స్‌.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.
Gold And Silver Price
Follow us on

Gold Silver Price: బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. బుధవారం తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు గురువారం నాటికి భారీగా పెరిగాయి. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌పై ఒకేసారి రూ. 230 పెరిగింది. దీంతో తులం బంగారం సుమారు రూ. 52,000 చేరువైంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు (జూన్‌ 24)న దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయన్న దానిపై ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 47,650 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,990 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 47,650 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,990గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 47,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం రూ. 52,040 గా నమోదైంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్‌ రూ. 47,700 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 52,040 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ 10 గ్రాముల గోల్డ్‌ రేట్ రూ. 47,650 గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,990 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,650 కాగా, 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 51,990 గా నమోదైంది.

* సాగర నగరం విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,650 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 51,990 గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

* ఢిల్లీలో గురువారం వెండి ధర తగ్గింది కిలో వెండి ధర రూ. 60,200గా ఉంది.

* ముంబైలో కిలో వెండి ధర రూ. 60,200 వద్ద కొనసాగుతోంది.

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. గా నమోదైంది.

* విజయవాడలో గురువారం కిలో వెండి ధర రూ. 66,000 వద్ద కొనసాగుతోంది.

* సాగరతీరం విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 66,000 గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..