AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: ఇంట్లోని సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవడం ఎలా.? సింపుల్ చిట్కాలు

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా గ్యాస్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మరి అసలు ఇంట్లో గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో సులభంగా తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి. వంట మధ్యలో గ్యాస్ అయిపోతుందన్న ఆందోళన లేకుండా చేసుకోవచ్చు.

Gas Cylinder: ఇంట్లోని సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవడం ఎలా.? సింపుల్ చిట్కాలు
Gas Cylinder
Ravi Kiran
|

Updated on: Mar 26, 2026 | 5:35 PM

Share

మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న వార్ దృష్ట్యా ప్రస్తుతం దేశంలో గ్యాస్ సంక్షోభం నడుస్తోంది. ఇలాంటప్పుడు గ్యాస్ మధ్యలోనే అయిపోతే.. వంటగదిలో గ్యాస్ అయిపోతుందనే ఆందోళన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వంట మధ్యలో గ్యాస్ అయిపోతే ఇబ్బందులు తప్పవు. మీ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో సులభంగా తెలుసుకోవడానికి కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా గ్యాస్ స్థాయిని ముందే అంచనా వేసి.. మీరు అనుకున్న సమయం కంటే ముందుగానే గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.

ఆ పద్దతులు ఇవే..

మొదటి పద్ధతి.. తడి గుడ్డతో గ్యాస్ స్థాయిని తెలుసుకోవడం. దీనికోసం ఒక తడి గుడ్డను తీసుకొని, గ్యాస్ సిలిండర్‌కు పైనుంచి కింద వరకు తుడవండి. గ్యాస్ లేని ప్రాంతంలో తడి త్వరగా ఆరిపోతుంది. గ్యాస్ ఉన్న ప్రాంతంలో మాత్రం తడి అలానే ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని గమనించడం ద్వారా గ్యాస్ ఏ స్థాయి వరకు ఉందో సులభంగా గుర్తించవచ్చు.

రెండో పద్ధతి.. సిలిండర్‌ను చేతితో పట్టుకుని అంచనా వేయడం. గ్యాస్ ఉన్న ప్రాంతం చల్లగా అనిపిస్తుంది, ఖాళీగా ఉన్న ప్రాంతం సాధారణ ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఈ తేడాను గుర్తించడం ద్వారా గ్యాస్ స్థాయిని అంచనా వేయవచ్చు.

మూడవ పద్ధతి.. గ్యాస్ మంట రంగును బట్టి అంచనా వేయడం. సాధారణంగా, పూర్తి స్థాయిలో గ్యాస్ ఉన్నప్పుడు మంట నీలి రంగులో ఉంటుంది. గ్యాస్ స్థాయి తగ్గుతున్నప్పుడు మంట రంగు కొద్దిగా పసుపు లేదా నారింజ రంగులోకి మారవచ్చు. మంట రంగులో మార్పులను గమనించడం ద్వారా కూడా గ్యాస్ ఎంత మిగిలి ఉందో అంచనా వేయవచ్చు. ఈ సులభమైన చిట్కాలను పాటించి, మీ గ్యాస్ సిలిండర్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. వంట మధ్యలో గ్యాస్ అయిపోతుందనే టెన్షన్ లేకుండా ఉండవచ్చు.

Follow Us
ఇకపై నో హిట్ వికెట్.. స్పెషల్ ప్లాన్‌తో బరిలోకి సాయి సుదర్శన్
ఇకపై నో హిట్ వికెట్.. స్పెషల్ ప్లాన్‌తో బరిలోకి సాయి సుదర్శన్
ముళ్ల పంది స్వయంగా వేటాడదు. కానీ తనపై దాడికి వస్తే మాత్రం..
ముళ్ల పంది స్వయంగా వేటాడదు. కానీ తనపై దాడికి వస్తే మాత్రం..
నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను..
నువ్వేం మనిషి అంజయ్య.. అత్తగారు బైక్ కొనిపెట్టలేదని.. భార్యను..
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్