Water Geyser: వచ్చే చలికాలం కోసం ఇప్పుడే గీజర్ కొనేయండి.. ఇలాంటి ఆఫర్స్ మళ్లీ రావు
రానుంది చలి కాలం. మరో రెండు నెలల్లో చలి తీవ్రత కచ్చితంగా పెరుగుతుందని తెలిసిందే. సహజంగానే చలికాలం చాలా మంది వేడి నీటితో స్నానం చేయాలని ఆశపడుతుంటారు. దీంతో వాటర్ గీజర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారి కోసమే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా పలు వాటర్ గీజర్స్పై భారీ డిస్కౌంట్‌ను..
రానుంది చలి కాలం. మరో రెండు నెలల్లో చలి తీవ్రత కచ్చితంగా పెరుగుతుందని తెలిసిందే. సహజంగానే చలికాలం చాలా మంది వేడి నీటితో స్నానం చేయాలని ఆశపడుతుంటారు. దీంతో వాటర్ గీజర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారి కోసమే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా పలు వాటర్ గీజర్స్పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటిస్తున్నారు. పలు కంపెనీల గీజర్లపై ఏకంగా 56 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అమెజాన్‌లో లభిస్తోన్న పలు బెస్ట్ ఆఫర్లపై ఓ లుక్కేయండి..
క్రాంప్టన్ ఆర్నో నియో 15లీటర్స్..
తక్కువ ధరలో ఎక్కువ కెపాసిటీ గీజర్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 15 లీటర్ల కెపాసిటీతో ఈ గీజర్ లభిస్తోంది. 5 స్టార్ వాటర్ హీటర్‌ను ఇందులో అందించారు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో భాగంగా ఈ గీజర్‌ను 45 శాతం తగ్గింపుతో కేవలం రూ. 5699కే సొంతం చేసుకోవచ్చు.
వీగార్డ్ డివినో డీజీ 15 లీటర్లు..
అమెజాన్‌లో లభిస్తోన్న మరో బెస్ట్ ఆప్షన్స్‌లో వీ గార్డ్ ఒకటి. ఇది కూడా 15 లీటర్ల కెపాసిటీతో తీసుకొచ్చారు. చాలా కాలం పాటు మన్నిక ఉండేలా ఈ గీజర్ ట్యాంక్‌ను రూపొందించారు. అంతేకాకుండా ఈ వాటర్ హీటర్‌లో అధునాతన థర్మోస్టాట్, థర్మల్ కట్ అవుట్ వంటి ఫీచర్లను ఇందులో ప్రత్యేకంగా అందించారు. ఈ ప్రొడక్ట్‌పై అమెజాన్‌లో ప్రస్తుతం 25 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ వాటర్ గీజర్‌ను కేవలం రూ. 6399కే సొంతం చేసుకోవచ్చు.
ఏఓ స్మిత్ HSE-SHS-015..
అమెజాన్ సేల్‌లో లభిస్తున్న మరో బెస్ట్ డీల్స్‌లో ఇదీ ఒకటి. ఈ గీజర్ భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏఓ స్మిత్ వాటర్ గీజర్ అసలు ధర రూ. 13,100కాగా అమెజాన్‌లో సేల్‌లో భాగంగా ఏకంగా 49 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ వాటర్ గీజర్‌ను కేవలం రూ. 6699కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈఎమ్ఐ ఆప్షన్లో కూడా ఈ వాటర్ గీజర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ వాటర్ గీజర్‌ను 15 లీటర్ల కెపాసిటీతో తీసుకొచ్చారు. ఈ వాటర్ గీజర్‌ను నాణ్యమైన ABS ప్లాస్టిక్‌తో తయారు చేశారు. వాటర్ ట్యాంక్‌పై 5 ఏళ్లు, హీటింగ్ ఎలిమెంట్‌పై 2 ఏళ్లు వారంటీని అందిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..