
Maruti Suzuki Offer: మారుతీ సుజుకీ సంస్థ మే 2026 నెలలో తన పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. బ్రెజ్జా, విక్టోరిస్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో మోడళ్లపై గరిష్టంగా రూ. 2.15 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
డిస్కౌంట్: ఈ నెలలో దీనిపై అత్యధికంగా రూ. 2.15 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. దీని ధర రూ. 24.97 లక్షల నుండి రూ. 28.60 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).
ప్రత్యేకత: ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారిత మోడల్. ఇందులో 2.0 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంటుంది.
హైబ్రిడ్ వేరియంట్ కొనుగోలుపై దాదాపు రూ. 1.85 లక్షల వరకు రోడ్ టాక్స్ మినహాయింపు లభిస్తుంది. అదనపు ఆఫర్లు: దీనికి అదనంగా రూ. 90,000 వరకు ఇతర ఆఫర్లు, 5 ఏళ్ల ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.10.76 లక్షల నుండి రూ. 19.72 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).
డిస్కౌంట్: ఈ మిడ్-సైజ్ SUVపై మొత్తం రూ. 70,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని ధర రూ. 10.50 లక్షల నుండి రూ.19.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).
మైలేజీ: దీని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 21.18 kmpl, హైబ్రిడ్ వేరియంట్ 28.65 kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
డిస్కౌంట్: అత్యధికంగా అమ్ముడయ్యే ఈ SUVపై మే నెలలో రూ. 55,000 వరకు డిస్కౌంట్ ఉంది. దీని ధర రూ. 8.26 లక్షల నుండి రూ. 13.01 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). ఫీచర్స్ విషయానికొస్తే.. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో CNG ఆప్షన్ కూడా ఉంది.
ఈ డిస్కౌంట్లలో కన్జ్యూమర్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు కలిసి ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, స్టాక్ లభ్యతను బట్టి ఈ ఆఫర్లు మారవచ్చు. అందుకే ఖచ్చితమైన వివరాల కోసం స్థానిక డీలర్‌ను సంప్రదించడం మంచిది.
ఇది కూడా చదవండి: Bank Account: ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు! ఎలాగో తెలుసుకోండి
ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి