AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కూతుర్ని చేసుకుంటే రెండు కోట్లిస్తా: ఓ వ్యాపారి

బ్యాంకాక్: తన కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఏకంగా రెండు కోట్లు ఇస్తానని ప్రకటించాడు ఓ వ్యాపారవేత్త. థాయ్‌లాండ్‌కు చెందిన ఆర్నాన్ రోడాంగ్ అనే మిలియనీర్ వ్యాపారి ఉన్నాడు. అతని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది బాగా వైరల్‌గా మారింది. ఇంతకీ అతనేం పెట్టాడంటే 26 ఏళ్లున్న తన కూతురుకి బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరని, ఆమెకు ఏ అబ్బాయి నచ్చడంలేదు. అందుకే నేనొక నిర్ణయానికొచ్చా అంటూ పోస్ట్ పెట్టాడు. అందులో తన కూతురిని పెళ్లి […]

నా కూతుర్ని చేసుకుంటే రెండు కోట్లిస్తా: ఓ వ్యాపారి
Vijay K
|

Updated on: Mar 08, 2019 | 12:17 PM

Share

బ్యాంకాక్: తన కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఏకంగా రెండు కోట్లు ఇస్తానని ప్రకటించాడు ఓ వ్యాపారవేత్త. థాయ్‌లాండ్‌కు చెందిన ఆర్నాన్ రోడాంగ్ అనే మిలియనీర్ వ్యాపారి ఉన్నాడు. అతని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇప్పుడది బాగా వైరల్‌గా మారింది. ఇంతకీ అతనేం పెట్టాడంటే 26 ఏళ్లున్న తన కూతురుకి బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరని, ఆమెకు ఏ అబ్బాయి నచ్చడంలేదు.

అందుకే నేనొక నిర్ణయానికొచ్చా అంటూ పోస్ట్ పెట్టాడు. అందులో తన కూతురిని పెళ్లి చేసుకున్న వారికి రెండు కోట్ల డబ్బులు ఇస్తానని, తన వ్యాపారంలో వాటా కూడా ఇస్తానని ప్రకటించాడు. అంతేకాదు చదువు లేకపోయినా పర్వాలేదని, కష్టపడి పని చేయగలిగితే చాలని చెబుతూ అలాంటివారు తనను సంప్రదించాలని కోరాడు. తన కూతురికి నచ్చితే తాను చెప్పినవన్నీ చేస్తానంటూ మాట ఇచ్చాడు.

ఈ విషయం తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న కూతురు నవ్వుకుంది. అవును నిజమే నాకు కూడా కష్టపడి పని చేసే వ్యక్తే భర్తగా కావాలంటూ ఫ్రెండ్స్‌తో చెప్పింది. అయితే తన నుంచి తండ్రి ఇస్తానన్న రెండు కోట్లు తీసుకోవడం చాలా కష్టమని చెప్పింది. ఫేస్‌బుక్ ద్వారా ఈ విషయం అందరికీ పాకి వైరల్‌గా మారింది.

Follow Us
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..
హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? ఇకపై అక్కర్లేదు..
హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? ఇకపై అక్కర్లేదు..
తెలుగబ్బాయ్ తోపాటు రీఎంట్రీకి సిద్ధమైన మరో ముగ్గురు..!
తెలుగబ్బాయ్ తోపాటు రీఎంట్రీకి సిద్ధమైన మరో ముగ్గురు..!
కంప్యూటర్‌పై టేబుల్‌పై అందంగా ఏదో కదులుతూ కనిపించింది..!
కంప్యూటర్‌పై టేబుల్‌పై అందంగా ఏదో కదులుతూ కనిపించింది..!
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే
22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్‌ లెక్కలు చూస్తే