ఇవాళ తెలంగాణ ఎంసెట్ తేదీలపై స్పష్టత..!

నేడు తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీల ప్రకటన వెలువడనుంది. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో విద్యావ్యవస్థపై పడింది. దీంతో అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు తేదీలు ఖరారు కావడంతో.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై నేడు విద్యాశాఖ క్లారిటీ ఇవ్వనుంది. నేడు ఉన్నత విద్యామండలి చెందిన అధికారులతో విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. జులై 6 నుంచి ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్ష ఉండే అవకాశం […]

ఇవాళ తెలంగాణ ఎంసెట్ తేదీలపై స్పష్టత..!

Edited By:

Updated on: May 23, 2020 | 3:04 PM

నేడు తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన తేదీల ప్రకటన వెలువడనుంది. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో విద్యావ్యవస్థపై పడింది. దీంతో అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు తేదీలు ఖరారు కావడంతో.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై నేడు విద్యాశాఖ క్లారిటీ ఇవ్వనుంది. నేడు ఉన్నత విద్యామండలి చెందిన అధికారులతో విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. జులై 6 నుంచి ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్ష ఉండే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us