కరోనా..వూహాన్ రోడ్డు ఫుట్‌పాత్‌పై డెడ్‌బాడీ.. నిర్మానుష్యమైన నగరం
కరోనా భయంతో చైనాలోని వూహాన్ నగరం నిర్మానుష్యంగా మారుతోంది. సాధారణంగా నిత్యం రద్దీగా ఉండే ఈ సిటీలోని ఓ రోడ్డు ఫుట్‌పాత్‌పై కరోనా వ్యాధికి గురై మరణించిన వ్యక్తి మృతదేహం పడి ఉంది. అతని చేతిలో ఓ చిన్న మాస్క్ అలాగే ఉంది. ఎలాగో సమాచారం తెలుసుకున్న పోలీసులు .. శరీరమంతా ధరించిన ప్రొటెక్టివ్ సూట్లతో వచ్చారు. అయితే వారిలో ఎవరూ ఆ డెడ్‌బాడీ వద్దకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు. ఓ ఫర్నిచర్ షాపు వద్ద ఆ మృతదేహాన్నిచూసి […]
కరోనా భయంతో చైనాలోని వూహాన్ నగరం నిర్మానుష్యంగా మారుతోంది. సాధారణంగా నిత్యం రద్దీగా ఉండే ఈ సిటీలోని ఓ రోడ్డు ఫుట్‌పాత్‌పై కరోనా వ్యాధికి గురై మరణించిన వ్యక్తి మృతదేహం పడి ఉంది. అతని చేతిలో ఓ చిన్న మాస్క్ అలాగే ఉంది. ఎలాగో సమాచారం తెలుసుకున్న పోలీసులు .. శరీరమంతా ధరించిన ప్రొటెక్టివ్ సూట్లతో వచ్చారు. అయితే వారిలో ఎవరూ ఆ డెడ్‌బాడీ వద్దకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు. ఓ ఫర్నిచర్ షాపు వద్ద ఆ మృతదేహాన్నిచూసి కూడా తమ మానాన తాము అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక వూహాన్ నగరానికి వఛ్చి, వెళ్లే విమానాలు సైతం ప్రయాణికులు లేక ఖాళీ సీట్లతో దర్శనమిస్తున్నాయి.