AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి వాహన కొనుగోలు చేసే అవకాశం.. ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..

Horoscope Today (October 28th 2021):  కొంతమంది తాము పని మొదలుపెట్టాలన్నా కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి వాహన కొనుగోలు చేసే అవకాశం.. ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: Oct 28, 2021 | 7:12 AM

Share

Horoscope Today (October 28th 2021):  కొంతమంది తాము పని మొదలుపెట్టాలన్నా కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 28వ తేదీ ) గురువారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి వాహనం కొనుగోలు యోగం ఉంది. ఆరోగ్యం పై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జీవితంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి. కుటుంబంతో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

వృషభ రాశి: ఈ రాశివారికి ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. గొంతు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది… అందుకని చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది.  మానసిక ప్రశాంతత కోసం వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండడం మంచిది.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు ఆకస్మిక ధన లాభం పొందుతారు. పెద్దల ఆస్థి ప్రయోజనాలు పొందుతారు. కుటుంబం సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభవార్త వింటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. అనవసర విషయాల్లో తలదూర్చడంవలన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: ఈ రాశివావారు ఈరోజు అనుకూల పరిస్థితులు ఉంటాయి. పట్టుదలతో చేపట్టిన కొన్ని పనులను పూర్తి చేసుకుంటారు.  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

సింహ రాశి: ఈరాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో దృష్టి పెట్టాల్సి ఉంది. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆకస్మిక ధన లాభం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  కొత్తపనులు చేపట్టేవారు వాయిదా వేసుకోవడం మంచిది.

తులా రాశి: ఈ రాశివారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు, ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి మంచి ఆఫర్ లభిస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశివారు ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశికి ఆకస్మిక ధన లాభం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం పరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీలైనంత వరకూ స్ట్రీట్ ఫుడ్ కు దూరంగా ఉండడం మంచిది.

మకర రాశి: ఈరోజు ఈ రాశి వారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి ప్రేమ, మద్దతు పొందుతారు. వీలైనంత వరకు అనవసర ఖర్చులను  తగ్గించుకుంటే మంచిది.

కుంభ రాశి: ఈరోజు ఈ రాశి వారు కోర్టు కేసుల నుంచి బయటకు వస్తారు. ఈ రోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు హాని చేయాలనుకునే వ్యక్తుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు విద్యార్థులు శుభ ఫలితాలు పొందుతారు. శుభవార్త వింటారు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండడం మంచిది.

Also Read:  ఇరు రాష్ట్రాల ప్రజల నీటి అవసరాలను భవిష్యత్‌ను కాపాడుకుందామని కేరళ సీఎంకు.. స్టాలిన్ లేఖ..

Follow Us
మీ దుంపతెగ.. ఈ దొంగలు ఏం ఎత్తెకెళ్లారో తెలిస్తే నోరెళ్లబెడతారు..
మీ దుంపతెగ.. ఈ దొంగలు ఏం ఎత్తెకెళ్లారో తెలిస్తే నోరెళ్లబెడతారు..
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్‌ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్‌ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్‌, నో ఫోన్‌.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్‌ చేస్తే !!
నో ఫుడ్‌, నో ఫోన్‌.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్‌ చేస్తే !!
నా ఫోన్‌లో అతని పేరు దేవుడు అని సేవ్ చేసుకున్నా..
నా ఫోన్‌లో అతని పేరు దేవుడు అని సేవ్ చేసుకున్నా..
పెద్దిలో ఐటం సాంగ్‌.. తెలివిగా తప్పించుకున్న మృణాల్‌
పెద్దిలో ఐటం సాంగ్‌.. తెలివిగా తప్పించుకున్న మృణాల్‌
చూడటానికి చికెన్ కర్రీలా ఉంటుంది.. అదే టేస్ట్ ఉంటుంది.. కానీ..
చూడటానికి చికెన్ కర్రీలా ఉంటుంది.. అదే టేస్ట్ ఉంటుంది.. కానీ..
మేకోవర్‌ టాపిక్‌.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌, నీల్‌
మేకోవర్‌ టాపిక్‌.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌, నీల్‌
పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో
పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో
భారీ మార్పులు చేస్తున్న RBI.. రూ.10 వేలు పంపితే..?
భారీ మార్పులు చేస్తున్న RBI.. రూ.10 వేలు పంపితే..?
చికెన్ మటన్‌ను తలదన్నే కొర్రమట్ట చేపల పులుసు.. రుచి అదిరిపోద్దీ
చికెన్ మటన్‌ను తలదన్నే కొర్రమట్ట చేపల పులుసు.. రుచి అదిరిపోద్దీ