Budget 2021: ఈ బడ్జెట్‌తో పెద్ద కంపెనీలకే లాభం.. ప్రజల సమస్యలు పెరుగుతాయ్‌.. కేజ్రీవాల్‌ ట్విట్‌

Arvind Kejriwal on Budget 2021: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్ కొన్ని పెద్ద కంపెనీలకే..

Budget 2021: ఈ బడ్జెట్‌తో పెద్ద కంపెనీలకే లాభం.. ప్రజల సమస్యలు పెరుగుతాయ్‌.. కేజ్రీవాల్‌ ట్విట్‌
అరవింద్ కేజ్రీవాల్
Follow us

|

Updated on: Feb 01, 2021 | 4:51 PM

Arvind Kejriwal on Budget 2021: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌పై విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం పేర్కొంటుండగా.. ఇది కార్పోరేట్లకే మేలు చేస్తుందంటూ విపక్షాలు కేంద్రాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బడ్జెట్ కొన్ని పెద్ద కంపెనీలకే లాభం చేకూరుస్తుందంటూ ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ ట్విట్‌ చేశారు.

”ఈ బడ్జెట్ కొన్ని పెద్ద కంపెనీలకు మాత్రమే లబ్ది చేకూరుస్తుంది. ఈ బడ్డెట్‌ ధరలను పెంచడంతోపాటు.. సామాన్య ప్రజల సమస్యలను మరింత పెంచడానికి పని చేస్తుంది” అంటూ కేజ్రీవాల్‌ ఎద్దెవా చేస్తూ ట్విట్‌ చేశారు. అయితే దీనికి గల కారణాలను మాత్రం కేజ్రీవాల్ వివరంగా రాయలేదు. ఇదిలాఉంటే.. ఆప్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ బడ్జెట్ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు.

Also Read:

Metro Neo:మెట్రోలైట్ స్థానంలో చౌకైన ‘మెట్రో నియో’.. మొదటిసారిగా ఢిల్లీలో పరుగులు.. ఎలా ఉంటుందంటే..?

Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

లోక్ సభ ఎన్నికల వేళ ఈ నేతల మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం..

వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న మహిళలు.. ముగ్గురికి HIV పాజిటివ్

ప్రతి రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

అలర్ట్.. 30 ఏళ్లు దాటితే మీ వెన్నముక జర భద్రం..

ఇదేం సీజన్ సామీ.. వాళ్ల కెరీర్‌నే ప్రమాదంలో పడేసేలా ఉందిగా..

పాన్ షాప్ యజమాని.. బంగారు నగలు ధరించి మరీ కిళ్లీలు అమ్మకం..

టాస్ గెలిచిన ముంబై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..

కొబ్బరి బోండం కొనాలంటే వడదెబ్బ తగిలినట్లే.. ధరలు చూసి ప్రజలు షాక్

'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని

ఈ వ్యక్తి 8 సార్లు మరణించిన తర్వాత మళ్లీ సజీవంగా వచ్చాడు

విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!

గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!

అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు

పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.

స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.

మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..

అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..

OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?

తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..