AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP vs YCP: ‘బరువు తగ్గమంటే బుర్ర తగ్గించుకున్నాడు’.. నారా లోకేష్‌పై విజయసాయి సెటైర్ల వర్షం..

TDP vs YCP: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘటైన పదజాలంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తాగుబోతు అని, లైంగిక బలహీనతలు

TDP vs YCP: ‘బరువు తగ్గమంటే బుర్ర తగ్గించుకున్నాడు’.. నారా లోకేష్‌పై విజయసాయి సెటైర్ల వర్షం..
Vijayasai Reddy
Shiva Prajapati
|

Updated on: Oct 23, 2021 | 5:52 AM

Share

TDP vs YCP: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘటైన పదజాలంతో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తాగుబోతు అని, లైంగిక బలహీనతలు కలిగిన వాడంటూ విరుచుకుపడ్డారు. అలాంటి లోకేష్‌ని నాయకుడిగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంలో భాగమే తాజాగా అల్లర్లు అని పేర్కొన్నారు. తగరపు వలసలో వైసీపీ చేపట్టిన జనాగ్రహ దీక్షలో పాల్గొన్న విజయసాయి రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. పట్టాభి గురించి పట్టించుకోనవసరం లేదని, చాలా చిన్న వ్యక్తి అని పేర్కొన్నారు. కానీ, పట్టాభి బూతుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని విజయసాయి ఆరోపించారు. బాడీ తగ్గించుకోమని లోకేష్‌కి ఎవరో సలహా ఇస్తే.. ఆ క్రమంలో బుర్ర తగ్గించుకున్నాడంటూ సెటైర్లు పేల్చారు. తన తండ్రి చంద్రబాబు సరైన తిండి పెట్టకపోవడంతో లోకేష్ కోపం వచ్చిందని, ఆ కారణంగానే పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు.

ఇక విశాఖపట్నంలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన జనాగ్రహ నిరసన దీక్షలోనూ పాల్గొన్న విజయసాయి రెడ్డి ఇక్కడ కూడా టీడీపీ నేతలను దుమ్ము దులిపేశారు. వరుసగా అన్ని ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని, దాంతో టీడీపీ వెంటిలేటర్‌పైకి ఎక్కిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ కారణంగానే చంద్రబాబు ఫ్రస్టేషన్ పెరిగిపోయిందన్నారు. ఆ ఫ్రస్టేషన్ నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు చూస్తు్న్నారని విజయసాయి విమర్శలు గుప్పించారు. లోకేష్‌ని సన్మార్గంలో ఉండేలా చంద్రబాబు మార్గదర్శనం చేస్తే మంచిదని హితవు చెప్పారు. లోకేష్ అసహ్యకరమైన భాషతో ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నాడని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు విజయసాయి రెడ్డి.

Also read:

Viral News: దేశ ప్రజలందరికీ రూ.4 వేల సాయం.. కేంద్రం ఇలాంటి ప్రకటన చేసిందా?.. నిజానిజాలేంటో ఇక్కడ తెలుసుకోండి..

Viral Video: ‘‘ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’’.. హాస్టల్‌లో చిన్నారిని ఓదార్చిన మరో చిన్నారి!

Aliens in Sea: సముద్ర గర్భంలో ఏలియన్స్ రూపాలు.. అవి చూసి అవాక్కయిన శాస్త్రవేత్తలు..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...