AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల తుది జాబితా విడుదలను ఈ నెల 25వ తేదీ వరకు వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని సూచించింది.

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు!
Breaking
Balaraju Goud
|

Updated on: Oct 21, 2026 | 11:52 AM

Share

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల తుది జాబితా విడుదలను ఈ నెల 25వ తేదీ వరకు వాయిదా వేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని సూచించింది. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ ప్రకటన
ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
ఫస్ట్ నైట్‌కు ముందే వరుడి దారుణ హత్య.. ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
హార్దిక్ పాండ్యాకు మరో షాక్.. ఐపీఎల్‌ 2027 వరకు క్రికెట్‌కు దూరం?
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
టాలెంట్ ఉన్నా వెలుగులోకి రాలేకపోయిన ఏడుగురు క్రికెటర్లు వీళ్లే
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
జియో మెగా ఐపీవో సునామీ.. ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో స్పందన
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..
అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు..
ఐదు సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కొత్త సేవలు.. ఏఐ టెక్నాలజీతో క్లీనింగ్..
ఐదు సూపర్‌ఫాస్ట్ రైళ్లలో కొత్త సేవలు.. ఏఐ టెక్నాలజీతో క్లీనింగ్..
నూనె పీల్చకుండా పెసర గారెలు ఇలా చేస్తే ఇంటిల్లి పాది లాగిస్తారు
నూనె పీల్చకుండా పెసర గారెలు ఇలా చేస్తే ఇంటిల్లి పాది లాగిస్తారు
బిగ్‌బాస్‌లో ఆ కంటెస్టెంట్ చాలా సైలెంట్.. కప్పు కూడా అతనికే
బిగ్‌బాస్‌లో ఆ కంటెస్టెంట్ చాలా సైలెంట్.. కప్పు కూడా అతనికే