AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: 22 మంది పోలీసులపై వేటు.. కోనసీమ పోలీసు డిపార్ట్‌మెంట్‌ ప్రక్షాళన.. కారణం ఇదే..

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై బదిలీ వేటు వేశారాయన. ఆ జాబితాలో ముగ్గురు ASI, 9మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Andhra Pradesh: 22 మంది పోలీసులపై వేటు.. కోనసీమ పోలీసు డిపార్ట్‌మెంట్‌ ప్రక్షాళన.. కారణం ఇదే..
Ap Police
Sanjay Kasula
|

Updated on: Jul 07, 2022 | 9:17 AM

Share

కోనసీమలో పోలీసు డిపార్ట్‌మెంట్‌ ప్రక్షాళన మొదలైనట్టు కనిపిస్తోంది. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన 10 రోజుల్లోనే శాఖాపరమైన చర్యలు మొదలుపెట్టారు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై బదిలీ వేటు వేశారాయన. ఆ జాబితాలో ముగ్గురు ASI, 9మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 10 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది ఫస్ట్‌ లిస్ట్‌ మాత్రమే అంటున్నారు. నేరాలను ప్రోత్సహించడం, నిందితులకు సహకరించడం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై కొరడా ఝుళిపించారు ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి. ఏళ్ళుగా ఒకే చోటు పాతుకుపోయిన కొందరికి గట్టి షాక్‌ ఇచ్చినట్టుగా భావిస్తున్నారు. సింగం వేట మొదలైందంటూ ఎస్పీపై స్థానికంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఏపీ వార్తల కోసం

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్