AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుపతి నుంచి తిరుమలకు ఫ్రీ బస్సు వర్తించదు.. ఎందుకంటే.?

రెండు రోజుల కిందట అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్రీ బస్సు స్కీం ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ పధకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడి ఉచితంగా ప్రయాణించవచ్చు. మరి తిరుమల టూ తిరుపతి రూట్‌లో మాత్రం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Tirumala: తిరుపతి నుంచి తిరుమలకు ఫ్రీ బస్సు వర్తించదు.. ఎందుకంటే.?
Tirumala
Ravi Kiran
|

Updated on: Aug 17, 2025 | 8:38 AM

Share

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఏ ఆర్టీసీ బస్సులలోనూ ఫ్రీ బస్సు స్కీం వర్తించదని తిరుమల డిపో అధికారులు స్పష్టం చేశారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లు(రూ. 90), గరుడ ఏసీ(రూ. 110), ప్యాకేజీ టూర్ బస్సులకు ఈ పధకం వర్తించదన్నారు. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు దీనిని గమనించగలరని ఆర్టీసీ అధికారులు సూచించారు.

తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచి భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్టుకు మరిన్ని బస్సు సర్వీసుల పెంపుదలకు టీటీడీ అధికారులు ఆర్టీసీని కోరారు. అటు రాష్ట్రవ్యాప్తంగా నాన్-స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఈ స్కీం లేదు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. జీరో టికెట్‌తో అనేక మంది మహిళలు లబ్ది పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి