AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడియోను కట్ చేసి పెట్టారు..లోకేశ్ విజ్ఞతకే వదిలేస్తున్నా

తాను ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ బెదిరించినట్టు టీడీపీ నాయకుడు నారా లోకేశ్ ట్విట్ చేసిన ఆడియోపై నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లాలో జర్నలిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ప్రసాద్ అనే వ్యక్తితో తాను మాట్లాడిన మాటలను అక్కడక్కడ కట్ చేసి ఆడియో రిలీజ్ చేశారని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు తమ కుటుంబంపై సదరు వ్యక్తి దుష్ప్రచారం చేయడం వల్లే… తాను ఇలా చేశానని వివరించారు. గతంలో […]

ఆడియోను కట్ చేసి పెట్టారు..లోకేశ్ విజ్ఞతకే వదిలేస్తున్నా
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2019 | 5:45 AM

Share

తాను ఓ జర్నలిస్టును చంపేస్తానంటూ బెదిరించినట్టు టీడీపీ నాయకుడు నారా లోకేశ్ ట్విట్ చేసిన ఆడియోపై నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లాలో జర్నలిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ప్రసాద్ అనే వ్యక్తితో తాను మాట్లాడిన మాటలను అక్కడక్కడ కట్ చేసి ఆడియో రిలీజ్ చేశారని శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు తమ కుటుంబంపై సదరు వ్యక్తి దుష్ప్రచారం చేయడం వల్లే… తాను ఇలా చేశానని వివరించారు. గతంలో ఇలాగే చంద్రబాబు కుటుంబంపై వార్తలు రాసిన ఓ విలేఖరిని ఆయనే హత్య చేయించారనే ప్రచారం ఉందని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు.

ఇలాంటి వాటిని ప్రచారం చేయడాన్ని లోకేశ్ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ ఇలాంటి వాటిపై దృష్టి పెట్టడానికి బదులుగా ప్రజల్లో తిరిగి మంచి ప్రతిపక్షంగా ఉండాలని సూచించారు. అంతకుముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరిని బెదిరించారంటూ నారా లోకేశ్ ట్విట్టర్‌లో ఆడియోను పోస్ట్ చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా కొత్త విమానాశ్రయాలు.. సీఎం రేవంత్..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం.. ఒడిశా, బెంగాల్‌లో భారీ వర్షాలు..
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
కరివేపాకు రోజూ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలుంటే మాత్రం జాగ్రత్త!
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..
ఈ 5 రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగ కల నెరవేరనుందట! మీ రాశి కూడా..