AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై స్పందించిన అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణపై సంచలన కామెంట్స్..

తన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అరెస్టుపై ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా వివేకా హత్యకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ‘భాస్కర్‌ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్‌ చేశారు.

Andhra Pradesh: భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై స్పందించిన అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణపై సంచలన కామెంట్స్..
Avinash Reddy
Shiva Prajapati
|

Updated on: Apr 16, 2023 | 4:26 PM

Share

తన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అరెస్టుపై ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా వివేకా హత్యకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ‘భాస్కర్‌ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్‌ చేశారు. దీనిపై స్పందించేందుకు మాటలు రావట్లేదు. మేం చెప్పిన అంశాలను సీబీఐ లెక్కలోకి తీసుకోవడం లేదు. కీలకమైన అంశాల్ని సీబీఐ పక్కనబెడుతోంది. వ్యక్తులే లక్ష్యంగా సీబీఐ విచారణ జరుగుతోంది. వివేకా రెండో భార్యకు షహెన్‌షా అనే కుమారుడున్నాడు. రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్‌ కూడా దొరికాయి. షేక్‌ అహ్మద్‌ అక్బర్‌గా 2010లో వివేకా పేరు మార్చుకున్నారు. వివేకా హత్య విషయాన్ని పోలీసులకు ముందు చెప్పిందే నేను. హత్య విషయం నాకన్నా గంటముందే వివేకా అల్లుడికి తెలుసు. సమాచారం ఇచ్చిన నన్నే దోషి అంటున్నారు. ధైర్యం కోల్పోం.. నిజాయితీ నిరూపించుకుంటాం. కట్టుకథలతో జరిగే దర్యాప్తు నిలబడదు.’ అని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన