AP Rains: ఏపీ ప్రజలూ.. బీ అలెర్ట్.! ఈ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో జోరున వర్షాలు..

|

Jun 24, 2024 | 5:44 PM

రుతుపవనాల ఉత్తర పరిమితి వెరావల్, రాజ్‌పిప్లా, ఉజ్జయిని, విదిష, సిద్ధి, చైబాసా, హల్దియా, పాకూర్, సాహిబ్‌గంజ్, రక్సాల్ గుండా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపోస్పియర్ స్థాయిలలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. 

AP Rains: ఏపీ ప్రజలూ.. బీ అలెర్ట్.! ఈ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో జోరున వర్షాలు..
Thunderstorms Alert
Follow us on

రుతుపవనాల ఉత్తర పరిమితి వెరావల్, రాజ్‌పిప్లా, ఉజ్జయిని, విదిష, సిద్ధి, చైబాసా, హల్దియా, పాకూర్, సాహిబ్‌గంజ్, రక్సాల్ గుండా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపోస్పియర్ స్థాయిలలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————-
రాబోవు రెండు రోజులకు వాతావరణ సూచనలు :-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————

ఈరోజు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

రేపు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది .
భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

ఇది చదవండి:  ఏపీ ప్రజలకు ‌గుడ్‌న్యూస్.. ఆ స్టేషన్ వరకు వందేభారత్ రైలు పొడిగింపు.!

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–

ఈరోజు :-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

రేపు :-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

 

రాయలసీమ :-
—————-

ఈరోజు, రేపు :-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .
ఈదురు గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .

ఎల్లుండి :-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది
ఈదురు గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

ఇది చదవండి: సూపర్ కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు కుండబోత.. ఈ జిల్లాలకు.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..