AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గణతంత్ర దినోత్సవ పరేడ్‌కి సిద్ధమైన ఏపీ ప్రభుత్వ లేపాక్షి శకటం.. తెలుగుతనం ఉట్టిపడేలా రూపురేఖలు

ఏకశిలపై నిర్మించిన లేపాక్షి ఆలయం, నంది విగ్రహాలను ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ముస్తాబైంది.

గణతంత్ర దినోత్సవ పరేడ్‌కి సిద్ధమైన ఏపీ ప్రభుత్వ లేపాక్షి శకటం.. తెలుగుతనం ఉట్టిపడేలా రూపురేఖలు
Balaraju Goud
|

Updated on: Jan 22, 2021 | 10:41 PM

Share

Lepakshi Tableaux Ready : గణతంత్ర దినోత్సవ వేడకల్లో ప్రదర్శన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న శకటం సిద్ధమైంది. ఏకశిలపై నిర్మించిన లేపాక్షి ఆలయం, నంది విగ్రహాలను ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రతిపాదన, నమూనాలు పంపగా కేంద్ర రక్షణశాఖ ఆమోదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శకటం నిర్మాణం పూర్తి చేసిన కళాకారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. అత్యద్భుత నిర్మాణంగా పేరున్న లేపాక్షి ఆలయాన్ని 1583లో కూర్మశైలంగా పేరుగాంచిన ఓ చిన్న రాతికొండను తొలచి నిర్మించారు.

లేపాక్షి ఆలయాన్నే మళ్లీ నిర్మించారా అన్న రీతిలో శకటాన్ని సైతం కళాకారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. దేశంలోనే అతిపెద్ద ఏకశిల నంది విగ్రహం ముందు భాగంలో, ఆ వెనుక ఆలయం ఉండేలా శకటం రూపుదిద్దుకుంది. ఈ ఆలయంలో భాగంగా ముఖ మండపం, అర్థ మండపం, అంతరాలయం, గర్భగృహం ఉన్నాయి. అలాగే కళ్యాణ మండపం కూడా ఆలయంలో భాగంగా ఉంటుంది.

Read Also… Budget 2021: కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు.. వ్యవసాయం, ఆటో రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యత..

Follow Us
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
అల్లు అర్జున్‏కు ఢిల్లీ హైకోర్టు రక్షణ..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
100 కొంటే 400 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.10 లక్షలు చేసే స్టాక్..
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
ఇప్పటికీ ఆ దృశ్యం నీడలా వెంటాడుతోంది! కొడుకు కోసం బెంగళూరుడాక్టర్
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
SRH vs DC Live Score: హ్యాట్రిక్ విక్టరీపై ఎస్‌ఆర్‌హెచ్ గురి..
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
పోలీస్ ఆఫీసర్‌కే కుళ్లిన మటన్ కీమా పంపిన రెస్టారెంట్.. కట్ చేస్తే
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
యూట్యూబ్‏లో మ్యూజిక్ సెన్సేషన్.. అప్పుడే ఆ పాటలను బయటకు తీస్తా..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం
ఆ స్టార్ హీరో కోసం అనుకున్న కథ.. ఇప్పుడు విజయ్ చేస్తున్నాడు
ఆ స్టార్ హీరో కోసం అనుకున్న కథ.. ఇప్పుడు విజయ్ చేస్తున్నాడు
జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గించుకునే సూపర్ టిప్స్
జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గించుకునే సూపర్ టిప్స్