నిన్నటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గడచిన 6 గంటల్లో 2 కిలోమీటర్ల వేగముతో దాదాపుగా స్థిరంగా ఉండి 2024 నవంబర్ 28న అదే ప్రాంతంలో అనగా 9 .1 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 82.1 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 110 కి.మీ దూరములో, నాగపట్టణానికి ఆగ్నేయంగా 310 కి.మీ. దూరములో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు దూరములో , చెన్నైకి దక్షిణ ఆగ్నేయముగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమై ఉన్నది.
ఇది రాగల 12 గంటల్లో శ్రీలంక తీరంను తాకుతూ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముంది. ఆ తర్వాత ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలైన కరైకల్, మహాబలిపురం మధ్య నవంబర్ 30 తేదీ ఉదయానికి తీవ్ర వాయుగుండంగా తీరము దాటే అవకాశముంది. తీరము దాటే సమయములో గాలులు గంటకు 50-60 కిలోమీటర్ల గరిష్టముగా 70 కిలోమీటర్ల వేగంతో వీస్థాయి. నైరుతి బంగాళాఖాతములో ఈ తీవ్ర వాయుగుండము తుఫాన్ గా నవంబర్ 28 సాయంత్రమునుండి నవంబర్ 29 ఉదయము మధ్య తుఫాన్ గా బలపడే అవకాశముతో పాటు బలమైన గాలులు గంటకు 65 -75 కిలోమీటర్ల గరిష్టముగా 85 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది .
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
ఈరోజు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రేపు:-
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ నుండి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఈదురు గాలులు,గంటకు 30-40 కి మీ వేగం,గరిష్టం గా 50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

ఈదురు గాలులు,గంటకు 30-40 కి మీ వేగం,గరిష్టం గా 50 కి మీ వేగంతో వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..