Andhra Pradesh: అమరావతి రాజధాని ప్రాంతంలో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన జనాలు..

|

Feb 27, 2021 | 11:59 AM

Earth Quake In Amaravathi: ఏపీ రాజధాని అమరావతి(Amaravathi) ప్రాంతంలో భూమి కంపించింది. రాజధాని ప్రాంతం చుట్టూ ఉన్న పలు గ్రామాల్లో..

Andhra Pradesh: అమరావతి రాజధాని ప్రాంతంలో భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన జనాలు..
Earthquake
Follow us on

Earth Quake In Amaravathi: ఏపీ రాజధాని అమరావతి(Amaravathi) ప్రాంతంలో భూమి కంపించింది. రాజధాని ప్రాంతం చుట్టూ ఉన్న పలు గ్రామాల్లో తెల్లవారుజామున 5.10 గంటల సమయంలో భూప్రకంపనలు(Earth Quake) వచ్చాయి. తాడికొండ, తుళ్ళూరుతో పాటు తుళ్ళూరు, రాయపూడి, నెక్కల్లు, బడెపురం, కార్లపూడి ప్రాంతాలలో ఒక్కసారిగా వింత శబ్దాలతో భూమి కంపించింది. దీనితో భయందోళనకు లోనైనా ప్రజలు ఇళ్ళ నుంచి బయటికి పరుగులు తీశారు. ఇక స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు.. అసలు ఏం జరిగింది.? భూప్రకంపనలు ఎక్కడ నుంచి వచ్చాయి.? ప్రకంపనాలకు వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా.? అనే విషయాలపై దర్యాప్తు మొదలుపెట్టారు. (Andhra Pradesh News)

మరిన్ని ఇక్కడ చదవండి:

కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!