ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్.. మేయర్‌తో సహా 17 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిక

ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు మరో 17 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఒంగోలులో వైసీపీకి  బిగ్ షాక్.. మేయర్‌తో సహా 17 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిక
Ysrcp
Follow us

|

Updated on: Aug 14, 2024 | 4:44 PM

ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు మరో 17 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌ టీడీపీ వశమైంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ సమక్షంలో వీరంతా టీడీపీలో చేరారు. 50 స్థానాలున్న ఒంగోలు కార్పొరేషన్‌లో వైసీపీకి 41, టీడీపీ 6, జనసేన 1, స్వతంత్రులు 2 స్థానాలు ఉన్నాయి. అయితే తాజా పరిణామాలతో వైసీపీ బలం 22 స్థానాలకు పడిపోయింది. అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానన్నారు మేయర్‌ సుజాత, అధికారంలో ఉన్న పార్టీలో చేరితే అభివృద్ధికి అవకాశం ఉంటుందన్న ఆమె.. బాలినేనితో చెప్పే టీడీపీలో చేరానన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..

మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్

ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..

ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..

నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్

బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!

మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు

మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..

డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.

ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..