AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP IIIT Admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 అడ్మిష‌న్లకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు జూన్‌ 4న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ రోజు (జూన్‌ 4) నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభ..

AP IIIT Admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 అడ్మిష‌న్లకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
Nuzvid RGUKT
Srilakshmi C
|

Updated on: Jun 04, 2023 | 1:37 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు జూన్‌ 4న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ రోజు (జూన్‌ 4) నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఎవరైనా ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారని ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి వెల్లడించారు. జూన్‌ 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఏపీ ఆర్జీయూకేటీ- 2023 అడ్మిషన్‌ షెడ్యూల్‌ ఇదే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణ తేదీ: జూన్ 4, 2023.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 26, 2023.

ప్రత్యేక కేటగిరీ అభ్యర్ధుల దరఖాస్తు స్వీకరణ తేదీలు..

  • సైనిక కోటా: జులై 5, 2023.
  • క్రీడా కోటా: జులై 6, 2023.
  • దివ్యాంగుల కోటా: జులై 6, 2023.
  • భారత్‌ స్కౌట్స్‌ అండ్ గైడ్స్‌ కోటా: జులై 6, 2023.
  • ఎన్సీసీ కోటా: జులై 5 నుంచి 7 వరకు, 2023.
  • తాత్కాలిక ఫలితాల ప్రకటన: జులై 13, 2023.

ఎంపికైన అభ్యర్ధుల ధ్రవపత్రాల పరిశీలన..

  • నూజివీడు క్యాంపస్: జులై 21, 22 తేదీల్లో
  • ఇడుపుల పాయ క్యాంపస్‌: జులై 21, 22 తేదీల్లో
  • ఒంగోలు క్యాంపస్: జులై 24, 25 తేదీల్లో
  • శ్రీకాకుళం క్యాంపస్: జులై 24, 25 తేదీల్లో

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు