AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Panchayat Elections: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే భారీ బహుమానం

AP Panchayat Elections: ఏపీలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ..

AP Panchayat Elections: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైతే భారీ బహుమానం
Subhash Goud
|

Updated on: Jan 27, 2021 | 5:39 AM

Share

AP Panchayat Elections: ఏపీలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగ్రీవాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతూ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మంచి వాతావరణం నెలకొల్పేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. జనాభా ప్రాతిపదికన రూ.20 లక్షలు వరకు ప్రోత్సాహకంగా అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రెండువేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2వేల నుంచి 5 వేల జనాభా ఉంటే రూ.10 లక్షలు, 5 వేల నుంచి 10 వేల జనాభా ఉంటే రూ.15 లక్షలు, 10 వేలు దాటినట్లయితే రూ.20 లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు సర్కార్‌ స్పష్టం చేసింది.

Also Read: AP Local Body Elections: రేపటి నుంచి వచ్చే నెల 21 వరకు పోలీసులకు వీక్‌ఆఫ్‌లు, లీవ్‌లు రద్దు: డీజీపీ కార్యాలయం

Follow Us
ఐ యామ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్సిక్ సినిమాను మించి..
ఐ యామ్ గేమ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్సిక్ సినిమాను మించి..
అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!
అంబానీ ఇల్లు ఇప్పుడు అమ్మితే ఎంత ధర ఉంటుంది? తెలిస్తే షాకవుతారు!
క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యాడ్‌లక్ ప్లేయర్ అతడే..!
క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ బ్యాడ్‌లక్ ప్లేయర్ అతడే..!
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
వర్షాకాలంలో గోడల బూజు,తేమ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
9 ఏళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్‏.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..