AP Weather: ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు.. వచ్చే 3 రోజులు వెదర్ రిపోర్ట్ ఇదే
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాంలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో ఎండలు దంచి కొడతాయని వివరించింది.
ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ / ఈశాన్య దిశలో గాలులు వీస్తున్నాయి.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
——————————————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–
—————————–
ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం వుంది.
వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .
సోమవారం, మంగళవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం వుంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
———————–
ఆదివారం, సోమవారం, మంగళవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం వుంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది .
రాయలసీమ :-
—————- ఆదివారం, సోమవారం, మంగళవారం :- పొడి వాతావరణము ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2° C వరకు అధికంగా నమోదయ్యే అవకాశం వుంది.