AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబుకు భద్రత తగ్గించలేదు.. ఇంకా ఎక్కువనే కల్పించాం: డీజీపీ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించలేదని ఎక్కువనే కల్పించామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసులకు సీఎం జగన్ సంపూర్ణ హక్కులు ఇచ్చారని ఆయన అన్నారు. చంద్రబాబుకు కావాలని భద్రత కల్పించలేదని.. స్కేల్ ప్రకారం ఎంత సెక్యురిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ సెక్యురిటీని కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రత్యేకహోదా ఉద్యమకేసులను ఎత్తివేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమం పేరుతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని.. పోలీస్ కమిషనర్ ఆఫీస్‌లోనూ […]

బాబుకు భద్రత తగ్గించలేదు.. ఇంకా ఎక్కువనే కల్పించాం: డీజీపీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 01, 2019 | 4:37 PM

Share

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించలేదని ఎక్కువనే కల్పించామని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసులకు సీఎం జగన్ సంపూర్ణ హక్కులు ఇచ్చారని ఆయన అన్నారు. చంద్రబాబుకు కావాలని భద్రత కల్పించలేదని.. స్కేల్ ప్రకారం ఎంత సెక్యురిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువ సెక్యురిటీని కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రత్యేకహోదా ఉద్యమకేసులను ఎత్తివేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమం పేరుతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని.. పోలీస్ కమిషనర్ ఆఫీస్‌లోనూ ఇది అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇక టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారని.. వ్యక్తిగత ఘర్షణలకు రాజకీయ ముద్రవేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించమని గౌతమ్ సవాంగ్ నొక్కి చెప్పారు.

Follow Us
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
మరోసారి తలపడని బెంగళూరు, చెన్నై జట్లు.. ఎందుకో తెలుసా?
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన సుధీర్.. 14 ఏళ్ల ప్రేమ..
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా ?
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
పసిడి ప్రియులకు పండగే! మరింత తగ్గిన బంగారం ధర, ఇవాళ్టి రేట్స్...
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆభరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
Horoscope Today: ఆ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు..
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం
పసిడి ప్రేమికులకు శుభవార్త.. ఏకంగా రూ.54,686 వరకు పడిపోయిన బంగారం