ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం నేడు- ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఈరోజు శ్రీ సీతారాముల క‌ల్యాణం జరుగనున్నది. ఆలయ ప్రాంగ‌ణంలోని కల్యాణ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఏకాంతంగా కల్యాణం నిర్వహించనున్నారు...

ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం నేడు- ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
Follow us

|

Updated on: Apr 07, 2020 | 9:37 AM

టిటిడికి అనుబంధంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఈరోజు శ్రీ సీతారాముల క‌ల్యాణం జరుగనున్నది. ఆలయ ప్రాంగ‌ణంలోని కల్యాణ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఏకాంతంగా కల్యాణం నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భ‌క్తులు రాముల‌వారి క‌ల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనున్నారు. భక్తులు తమ ఇండ్ల నుంచే స్వామి వారి కల్యాణాన్ని వీక్షించాల్సిందిగా ఆలయ నిర్వాకులుకోరారు.

Latest Articles
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి

తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!

భారీగా పెరిగిన రిషి సునక్‌ సంపద.. ఏడాదిలో ఎన్ని కోట్లో తెలుసా?

క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు కట్టాలో మీరే నిర్ణయించుకోవచ్చు..

TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన

ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..

తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..

మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..

కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..

లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?