AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాంగ్ రేప్ కీచకులకు కఠిన శిక్ష..టీడీపీ డిమాండ్

ఒంగోలలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార కేసులో నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సామాజిక, ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. జగన్ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. ఒక మైనర్ ముస్లిం బాలికకు జరిగిన అన్యాయం ఈ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. నిందితుల్లో సీఎం సామాజిక వర్గానికి  చెందిన వాళ్లు కూడా ఉన్నారని..వారిని తప్పించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. […]

గ్యాంగ్ రేప్ కీచకులకు కఠిన శిక్ష..టీడీపీ డిమాండ్
Ram Naramaneni
|

Updated on: Jun 24, 2019 | 3:49 PM

Share

ఒంగోలలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార కేసులో నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సామాజిక, ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. జగన్ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. ఒక మైనర్ ముస్లిం బాలికకు జరిగిన అన్యాయం ఈ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. నిందితుల్లో సీఎం సామాజిక వర్గానికి  చెందిన వాళ్లు కూడా ఉన్నారని..వారిని తప్పించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. హోం మంత్రి మహిళ అయి ఉండి కనీసం బాధితురాలిని పరామర్శించడానికి రాకపోవడం దారుణమన్నారు.

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు