AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో ‘రైతు మిషన్’

అమరావతి: వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ ‘రైతు మిషన్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ మిషన్‌ను నెలకొల్పుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మిషన్‌కు ఉపాధ్యక్షుడిగా రైతు నేత నాగిరెడ్డిని నియమించగా.. ఐదుగురు ఏపీ మంత్రులతో పాటు ఇతర సభ్యులు కూడా ఇందులో ఉండనున్నారు. మిషన్‌ కార్యకలాపాలకు వ్యవసాయ శాఖకు కేటాయించే నిధుల నుంచి ఖర్చు చేస్తారని ప్రభుత్వం […]

ఏపీలో 'రైతు మిషన్'
Ravi Kiran
|

Updated on: Jul 02, 2019 | 3:31 AM

Share

అమరావతి: వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ ‘రైతు మిషన్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ మిషన్‌ను నెలకొల్పుతూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మిషన్‌కు ఉపాధ్యక్షుడిగా రైతు నేత నాగిరెడ్డిని నియమించగా.. ఐదుగురు ఏపీ మంత్రులతో పాటు ఇతర సభ్యులు కూడా ఇందులో ఉండనున్నారు. మిషన్‌ కార్యకలాపాలకు వ్యవసాయ శాఖకు కేటాయించే నిధుల నుంచి ఖర్చు చేస్తారని ప్రభుత్వం తెలిపింది.

Follow Us
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
అమిత్‌షాను కలిసిన 'కాంతారా' హీరో రిషబ్ శెట్టి.. విషయమేమిటంటే?
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
8 సిక్సర్లు, 5 ఫోర్లు.. ఒకే ఓవర్‌లో 70 పరుగులు..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు